Nikhil: హోం మినిస్టర్ అమిత్ షా పిలిచారు కానీ నేనే వెళ్ళలేదు : నిఖిల్

Posted by venditeravaartha, May 17, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ యువ హీరో నిఖిల్(Nikhil) నుంచి రాబోతున్న స్పై(spy) మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయి తన నుంచి వచ్చిన కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ సాధించడం తో పాటు గా ప్రముఖల దగ్గర నుంచి అభినందనలు పొందింది..ఈ సినిమా ద్వారా అఖిల్ తన కెరీర్ లో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యారు..అదే విధముగా ఇప్పుడు రాబోతున్న స్పై సినిమా సైతం పాన్ ఇండియన్ రిలీజ్ చేస్తున్నారు..స్వాతంత్ర సమరయోధుడు అయినా సుభాష్ చంద్రబోస్ గారి డెత్ మిస్టరీ ని ఈ సినిమా లో చేదించనున్నారు,ఇటీవలే ఈ సినిమా టీజర్ ని ఢిల్లీ లో సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర రిలీజ్ చేసారు.

టీజర్ రిలీజ్ తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఒక విలేకరి అడిగిన ప్రశ్న కి తాను చెప్పిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి..కార్తికేయ 2(Karthikeya2) లో కృష్ణుడు గురించి హిందుత్వం గురించి చెప్పారు దాని ద్వారా నార్త్ లోనే సినిమా సక్సెస్ అయింది..ఈ మూవీ సక్సెస్ అయినా తర్వాత మిమ్మల్ని అమితాషా గారు మీకు కలవాలని ఇన్విటేషన్ పంపారు అని మీరు కావాలనే ఆయనని కలవలేదు అనే వార్తలు వచ్చాయి అందులో నిజం ఎంత ఉంది అని ప్రశ్నించగా..దానికి నిఖిల్ మాట్లాడుతూ అవును కార్తికేయ సక్సెస్ తర్వాత నాకు హోం మినిస్టర్ అమితాషా గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది కలవాలి అని కానీ నేను వెళ్ళలేదు.

దానికి కారణం నేను ఆ సినిమా ని ఒక సినిమా గానే తీసాను ఒక పార్టీ కోసమో లేక ఒక ప్రాంతం కోసమో కాదు,,అప్పుడు నేను వెళ్లి ఉంటె నేను రాజకీయాలు మాట్లాడటానికి వెళ్ళాను అని అంటారు..ఆలా నాకు ఇష్టం లేదు..నేను ఏ రాజకీయా పార్టీ ల కోసమో లేక ప్రభుత్వాల కోసమో సినిమా లు చేయను అని వివరణ ఇచ్చారు.అయితే కొన్ని మిస్ కమ్యూనికేషన్ వలన నిఖిల్ ప్లేస్ లో ఇది వరకే నితిన్ అమితాషా ని కావడం జరిగింది .

743 views