స్వయం కృషితో ఎదిగే తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకొని అనేకమంది సినీ రంగ ప్రవేశం చేశారు ఆయన బాటలో పైనుంచి ఆయనను అభిమానించి ఆయనను స్ఫూర్తిదాయంగా తీసుకుని ఆయన కుటుంబం నుంచి అనేక మంది హీరోలు స్టార్ హీరోలుగా నిలిచారు అయితే నటిగా మాత్రం చిరు కుటుంబం నుంచి ఒక్కరే మాత్రమే తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయ్యారు ఆమె నిహారిక కొణిదెల చూడగానే మన అమ్మాయి అనిపించే రూపం చలాకి తనం మాటల్లో చిలిపితనం తెలుగు ప్రేక్షకులు అందర్నీ ఆకట్టుకుంది అంతేకాకుండా బుల్లితెర వెండితెర సామాజిక మాధ్యమాలు అంటూ తేడా లేకుండా అన్నిచోట్ల తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకుంది నిహారిక నిహారిక మాటలు చలాకితనం ఆమె అందం ఆమెను హీరోయిన్గా తీర్చిదిద్దాయి
ఈమె మొదట్లో తన కెరీయర్ని యాంకరింగ్ తో మొదలుపెట్టింది ఆ తరువాత హీరోయిన్గా చేయడం స్టార్ట్ చేసింది ఆ క్రమంలోనే ఏమి చేసిన మొదటి సినిమా ఒక మనసు ఈ సినిమాలో హీరో నాగ శౌర్య సరసన హీరోయిన్గా నటించిన నిహారిక తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులనే కాదు అనేక మందిని ఆకట్టుకుంది నిహారిక ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయినా తర్వాత కొన్ని సినిమాల్లో ఈమె హీరోయిన్ గా నటించడం జరిగింది అని అవి ఆశించిన స్థాయిలో విజయాన్ని చేకూర్చలేకపోయాయి నిహారిక దీంతో నటనకు గ్యాప్ తీసుకుని నిర్మాతగా పలు సినిమాలను నిర్మించింది
నిహారిక హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినా నిర్మాతగా మాత్రం ఫుల్ లాభాలతో ముందుకు దూసుకెళ్తుంది ఏమి సినిమాలకే కాదు కొన్ని వెబ్ సిరీస్ కూడా నిర్మాతక వ్యవహరించింది నిర్మాతగా ఈమె నిర్మించిన నూతన చిత్రం కమిటీ కుర్రాడు ఈ సినిమాకు ఊహించిన విజయాన్ని సాధించారు నీతో ఏమి కు నిర్మాతగా తిరుగులేదు ఏమో అన్న పేరు లాభం అన్ని దక్కైయి తెలుగు సినీ పరిశ్రమలో ఈమె సినిమా హీరోయిన్ కంటే నిర్మాతగా ఈమె ఎక్కువ లాభాలను చూస్తుంది దీంతో ఏమీ హీరోయిన్ రోల్స్ కాస్త దూరంగా ఉంటూ నిర్మాతగా పలు సినిమాలను నిర్మిస్తుంది ఈ సినిమా తర్వాత బెంచ్ లైఫ్ అనే ఒక వెబ్ సిరీస్ ను రిలీజ్ చేయడం జరిగింది ఇది కూడా సూపర్ హిట్ అవడంతో నిర్మాతగా నిహారికకు తిరుగులేదు కానీ నిర్మాతగా ఎంత సాధించినప్పటికీ ఆమె హీరోయిన్ అవ్వాలన్న ఆశ తనలో ఇంకా చిగురిస్తూనే ఉంది
ఈ క్రమంలోనే ఆమె పలు సినిమాల్లో హీరోహిన్ గా నటించడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు తమిళం మలయాళం లో తను హీరోయిన్గా చేయాలంటూ ఆశపడుతుంది ఆ క్రమంలోని కొన్ని సినిమాలకు క్లీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది ప్రొడ్యూసర్గా సక్సెస్ అవింది హీరోయిన్గా తన వంతు కృషి చేస్తానంటూ కష్టపడతానంటూ హీరోయిన్గా నెంబర్ వన్ స్థానానికి వెళ్లాలని ఆశపడుతూ దానికోసం ఎంతైనా ఎంత దూరమైనా వెళ్తానంది నిహారిక మలయాళం లో ముందు సంవత్సరం సూపర్ హిట్ విజయాన్ని సాధించిన హీరో షెన్ నిగమ్ అయితే మదరస్కారన్ అనే సినిమాలో ఈయనకు కథానాయకగా నిహారిక నటిస్తుంది అయితే ఈ సినిమాలో మ్యూజిక్ ని మ్యాజికల్ హిట్ చేయడానికి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ ని అందిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేయడం జరిగింది
అయితే ఆ పాటలు మంచి రొమాంటిక్ సాంగ్స్ గా బయటకు రావడంతో ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి అంతేకాకుండా ఈ పాటలతో మంచి రొమాంటిక్ సాంగ్స్ గా ఫుల్ ట్రేడింగ్ గా ఉన్నాయి కాకుండా నెట్ లో ఈ పాటకు సంబంధించిన డాన్స్ వీడియోలో నిహారిక వేసే మా స్టెప్పులు మామూలుగా లేవు ఫుల్ ట్రెండింగ్ లో వైరల్ అవుతున్నాయి పాటలు ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా తన అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది నిహారిక కొణిదెల తను చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుందా తెలియదు కానీ నిహారిక మాత్రం హీరోయిన్ గా తన సత్తాను చాటుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది అంతేకాకుండా తెలుగులో కూడా తను హీరోయిన్గా చేయడానికి రెండు సినిమాలను అనౌన్స్ చేయడం జరిగింది కది ఏ సినిమాలో ఒక యువ దర్శకుడు తో చేయాలని ఆలోచన కలిగి ఉంది దీనికి నిర్మాతలుగా తన స్నేహితులే వ్యవహరిస్తున్నారు