Niharika Konidela: నా భర్త కి నేనంటే ఎంతో ఇష్టం..సోషల్ మీడియా రూమర్స్ లెక్క చెయ్యను : నిహారిక కొణిదెల

Posted by venditeravaartha, May 16, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మెగా డాటర్ ‘నిహారిక కొణిదెల'(Niharika konidela) ఈ పేరు ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.అయితే సాధారణంగా సెలెబ్రెటీ ల మీద వార్తలు రావడం కామనే ..అందులోను మెగా ఫ్యామిలీ ల నుంచి అయితే చెప్పనవసరమే లేదు.గత కొంత కాలం నుంచి నిహారిక వైవాహిక జీవితం గురించి సోషల్ మీడియా పెద్ద చర్చే జరుగుతుంది,అంగరంగ వైభవంగా నిహారిక వివాహం చైతన్య(Chaitanya) తో జరిగింది.ఈ వివాహానికి మెగా ఫ్యామిలీ అంత హాజరు అయ్యారు.కొంత కాలం ఈ జంట హ్యాపీ గానే ఉన్నపటికీ ఆ తర్వాత నిహారిక ,చైతన్య లు కలిసి ఉండటం లేదు అని వారి మధ్య గొడవలు రావడం తో విడిపోయారు అని వార్తలు వచ్చాయి.ఈ వార్తలకి బలంచేకూరుస్తూ ఈ ఇద్దరు తమ ఇంస్టాగ్రామ్ లో ఉన్న వెరీ ఫోటో లను డిలీట్ చేసారు..అయితే అప్పుడు కూడా మెగా ఫ్యామిలీ నుంచి కానీ ,చైతన్య వైపు నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదు.

ఇలా ప్రతి రోజు ఏదో ఒక కొత్త న్యూస్ తో నిహారిక మీద వార్తలు వస్తూనే ఉన్నాయి..ఈ మధ్య రీసెంట్ గా ఈమెకి మరో వివాహం కానుంది అని అది నాగార్జున రెండో కుమారుడు అయినా అఖిల్ తో అని కొంత మంది ప్రచారం చేసారు .. ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ నిహారిక ని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇవ్వనున్నారు అని వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలను ఖండిస్తూ నిహారిక తన మనసు లో ఉన్న మాట ని బయట పెట్టారు.

సోషల్ మీడియా లో వచ్చే ప్రతి దానికి నేను సమాధానం చెప్పాల్సిన పని లేదు ,ఒక వేళా ఆ వచ్చిన వార్త ల లో ఏ మాత్రం కొంచెం నిజం ఉన్న నేను రెస్పాండ్ అవుతాను..పూర్తి స్థాయి ఫేక్ న్యూస్ కి నేను రెస్పాండ్ కాను..నాకు నా భర్త కి ఎటువంటి విబేధాలు లేవు .తాను అంటే నాకు చాలా ఇష్టం.మేము ఎప్పటికి విడిపోము,సోషల్ మీడియా మా మీద జరుగుతున్న ప్రచారం లో ఏ మాత్రం నిజం లేదు..అలానే నేను పుష్ప 2 లో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలు ల లో కూడా నిజం లేదు అని చెప్పారు.

2053 views