ప్రభాస్ సినిమాలో ఆ హీరోయిన్‌ ఫిక్స్ అయినట్టే..

Posted by venditeravaartha, December 20, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అర్జునుడి ఇలాంటి రూపం భీముడు లాంటి బలం అభిమన్యుడి లాంటి పౌరుషం కృష్ణుడు లాంటి సమూహం రాముడి లాంటి గుణం కలిగిన యూత్ ఐకాన్ ఆరడుగుల అందగాడు స్నేహమంటే ప్రాణం ఇస్తూ తన స్నేహితుల అభిమానాన్ని పిలుపుల్లోనూ హృదయంలోనూ డార్లింగ్ ఇప్పటికీ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆఫ్ ఇండియా గా నిలిచిన హీరో మన రెబల్ స్టార్ ప్రభాస్ ప్రపంచం మొత్తం భారతదేశం వైపు తిరిగి చూసేటట్లు చేసిన హీరో ప్రభాస్ ఒక చిత్రం కోసం ఐదు ఏళ్ళు తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి హీరో మన రెబల్ స్టార్ దీన్నిబట్టి ఆయనకు సినిమాల మీద ఎంత పట్టుదల ఉందో అర్థమవుతుంది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ప్రపంచం మొత్తంలో రికార్డులను తిరగరాసింది అంతేకాకుండా తెలుగు హీరోల స్థాయి ఫ్యాన్ ఇండియా లెవెల్ లో చూపించారు ప్రభాస్ కి మన ప్రపంచం లో ఉన్న క్రేజ్ చూస్తే మతిపోతుంది ఈయన పేరు ఉంటే ఆయన అభిమానుల్లో తెలియని ఏదో ఒక కొత్త అనుభూతి కలుగుతుంది ఈయన అడుగుపెడితే తెలుగులోనే కాదు ఫ్యాన్ ఇండియా స్థాయిలో రికార్డులు తిరగ రాయగలిగే సత్తువ కలిగిన హీరోగా పేరును తెచ్చుకున్నారు.

ఈయన ఒక సాధారణ తెలుగు హీరోగా సినీ పరిశ్రమంలోనికి అడుగుపెట్టి నేడు ప్రపంచం గర్వించగలిగే హీరోగా పేరు తెచ్చుకుని ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు మన రెబల్ స్టార్ బాహుబలి సినిమా రికార్డులను తిరగ రాయడమే కాకుండా తెలుగు సినీ పరిశ్రమ యొక్క ఖ్యాతికి చాటి చెప్పింది ప్రభాస్ ఈ సినిమాతో ఫ్యాన్ ఇండియా స్టార్ గా నిలిచిపోయాడు తిరగరాసే హీరో ఇంకా మనకి కనిపించలేదు ఈయన తీసే ప్రతి సినిమాలో మంచి కథనం కనిపిస్తుంది అంతేకాకుండా పేరుగా ఈయన స్టైల్ తో ప్రేక్షకులకు మరింత చేరవయ్యాడు ఈయన తెరమీద కనిపిస్తే చాలు ప్రేక్షకులకు కన్నుల విప్పుగా కనిపిస్తుంది అంతేకాదు ఈయనకు ఉండే ఆటిట్యూడ్ మరొక హీరోకి కూడా ఉండదు నటించేటప్పుడు స్టైలు మెస్మరైజింగ్ చేసే నీ యాక్టింగ్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక కొత్త సినిమా వస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో తెరకు ఎక్కుతుంది అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరిసన ముగ్గురు అందమైన భామలు నటిస్తున్నారు అన్న వార్తలు నేడు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి అయితే ఇంతకీ ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరన్నది ఇంకా కన్ఫామ్ కాలేదు అయితే మారుతి ఒక ఇంటర్వ్యూలో మీడియా ప్రేక్షకుల ముందు అవును ఇది నిజమే ప్రభాస్ తెరిసా ముగ్గురు హీరోని నటిస్తున్నారు అని మారుతి తెలియజేశారు ఇది ఇంటర్వ్యూలో ఆఫ్ ది రికార్డ్ గా చెప్పుకోవచ్చు అయితే ముగ్గురు హీరోయిన్స్ ఇంకా కన్ఫామ్ కాలేదు అన్నట్లు వెల్లడించారు అయితే మాళవిక నాయర్ అనే హీరోయిన్ కన్ఫామ్ చేశారని ఈ సినిమాలో ఈమె నటిస్తుందని అఫీషియల్ గా విడుదల చేశారు.

అంతేకాదు ఏమితోపాటు గత కొన్నాళ్లుగా ఈ హీరోయిన్ పేరు కూడా తెగ వినిపిస్తూ ఉంది ఆమె నిధి అగర్వాల్ అయితే గత కొన్ని రోజులుగా ఈమె సినిమా షూటింగ్లో పాల్గొంటుంది అని ప్రభాస్ సరసన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందని అర్థమవుతుంది ఈమె తెలుగు సినీ పరిశ్రమ లోకి వచ్చి కొద్ది కాలమే అయినప్పటికీ అతి తక్కువ సినిమాలు చేసినప్పటికీ ప్రభాస్ వంటి ఫ్యాన్ ఇండియా స్టార్తో సినిమా చేసే అవకాశం వచ్చిందంటే ఆశ్చర్యం కలిగించే విషయం అని చెప్పుకోవాలి ఈ మధ్యకాలంలో నిధి అగర్వాల్ పెద్ద గా సినిమాలు లేవు అలాంటి సమయంలో నిధి అగర్వాల్ కి ఎంత పెద్ద అవకాశం రావడం ఈమె అదృష్టమని చెప్పుకోవాలి

అయితే ఈ భామ హర హర విరమల్లు అనే సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన నటిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు కానీ ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది ఈ ముద్దుగుమ్మకి అయితే ప్రస్తుతానికి ఏమి చేతుల్లో రెండు పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు గనక విజయాన్ని సాధిస్తే ఈమె స్టార్ హీరోయిన్గా ఎదగడమే కాకుండా ఫ్యాన్ ఇండియా హీరోయిన్ గుర్తింపు కూడా దక్కుతుంది నిజంగా ప్రభాస్ వంటి ఫ్యాన్ ఇండియా స్టార్తో సినిమా చేయడం వల్ల ఈమె మరింతగా పెరిగిపోతుందన్న విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు అంతే కాకుండా మారుతి ఈ హీరోయిన్ ని ఏ కోణంలో చూపిస్తారు అని ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు సలాడ్ సినిమా తర్వాత ప్రభాస్ కల్కి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు రెండు సినిమాలు తర్వాత ప్రభాస్ మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమాతో ప్రేక్షకులను అల్లరిస్తారని అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు.

Tags :
566 views