తన నటనతో ప్రేక్షకులను తన అభిమానులను కట్టిపడేసి నాచురల్ స్టార్ గా పేరుని సంపాదించుకున్నారు ఈయన చేసే ప్రతి సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవాడు అయితే ఈయన ఒక సాధారణమైన కుటుంబం నుండి వచ్చి తెలుగు సినీ పరిశ్రమ డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చారు పలు సినిమాలకు ఈయన నిర్మాతగా వ్యవహరించారు తర్వాత అష్టా చమ్మా అనే ఒక సినిమా ద్వారా ఈయన తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యారు ఈయన తీసిన మొదటి అష్టాచమ్మా అయినప్పటికీ ఈయనకు ప్రేక్షకుల నుండి ఎంతో ఆదరణ దక్కింది ఈయన తెరమీద కనిపిస్తే మన ఇంట్లో కుర్రాడిలా అందరినీ ఆకట్టుకుని చురుకుతనం చలాకీ గుణం ఈయనకు మాత్రమే సాధ్యం అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న తరం హీరోల్లో నెంబర్ వన్ హీరోగా పేరును సంపాదించుకోవడం అనేది సాధారణ విషయం కాదు నాని ఉన్నాడంటే ఆ సినిమా మినిమం గ్యారెంటీ అన్నా విషయం అందరికీ తెలిసిందే
ఆయన ఎంచుకుని కథలు విభిన్నంగా ఉంటాయి అంతేకాకుండా అయినా విభిన్న పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల మెప్పును ఎంతగానో పొందుకున్నారు ఈయన తెలుగు ఇండస్ట్రీకి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎవరి సహాయం కోరుకుంటా తనంతట తానుకే వచ్చి ఎన్నో కష్టాలను అనుభవించినప్పటికీ నేడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ఒకప్పటి తరంలో మెగాస్టార్ చిరంజీవి ఏ విధంగా స్వయంకృషితో పైకి వచ్చారు నేటి తరంలో నాని ఆ విధంగా అంచలంచెలుగా ఎదిగాడు తెలుగు సినీ పరిశ్రమలో వరుస విజయాలతో ముందుకు దూసుకువెళ్తున్నాడు తీయన చేసే ప్రతి సినిమా హిట్ సూపర్ బ్లాక్ బస్టర్ అనే టాక్ వినిపిస్తోంది ఎందుకంటే ఆయన తెరి మీద కనిపించి చేసే మ్యాజిక్ లో ఒక కిక్ ఉంట్టుంది
ప్రస్తుతం నాని వెనకాల 200 కోట్ల రికార్డును సృష్టించిన సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి అంతేకాదు నాణ్యత సినిమా అంటే ఎంత ఖర్చు పెట్టడానికైనా నిర్మాతలు వెనుక ఆడకుండా ముందుకు వస్తున్నారు ఎందుకంటే నాని సినిమా అంటే సూపర్ హిట్ అవుతుందని నమ్మకం అందరిలోనూ బలపడింది ప్రస్తుతం ఉన్న చిన్నతరం హీరోలు నంబర్ వన్ హీరో అంటే న్యాచురల్ స్టార్ నాని ఆయన ఒక్క సినిమాకు 25 నుంచి 30 కోట్ల వరకు పారితోషికన్ని అందుకుంటారు కాదు నాని సినిమా అంటే ఇండస్ట్రీలోనే కాదు ప్రమోషన్స్ లోనూ బయట సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు క్రియేటికల్స్ లోను మంచి రేట్ అనేది ఉంటుంది దియేట్రికల్ మార్కెట్లో నానికి 40 కోట్ల వరకు డిమాండ్ ఉంది ఆ తర్వాత క్రియేటికల్ రైట్స్ లో నానికి 70 నుంచి 60 కోట్ల వరకు లాభం అనేది దక్కుతుంది
ప్రస్తుతం నాని హీరోగా కొనసాగుతున్నప్పటికీ నిర్మాతగా కొన్ని సినిమాలను నిర్వహించడం జరిగింది అయితే ఆ క్రమంలోనే ఆ అనే సినిమాను నిర్వహించడం జరిగింది ఈ సినిమాలకు సంబంధించి మంచి విజయాన్ని సంపాదించుకున్నారు ఈ సినిమాకు గాను నాలుగు కోట్ల వరకు ఖర్చు పెట్టారు అయితే ఇది విజయం సాధించడంతో ఈ క్రమంలోనే 7 కోట్ల ఏడు కోట్ల ఖర్చు పెట్టి హిట్ ది ఫస్ట్ కేస్ అనే సినిమాను చేశారు ఊహించని రీతిలోనే దీనికి మంచి విజయం అందుకుంది అయితే దీని అవసరంలోనే హిట్ అనే సినిమాను కూడా చెయ్యాలి అని ఆలోచన కలిగి ఈ సినిమాకు గాను 20 కోట్ల వరకు ఖర్చు పెట్టారు నాచురల్ స్టార్ నాని అయినప్పటికీ కూడా ఇది కూడా సూపర్ హిట్ అనే టాక్ ని దక్కించుకుంది అడుగు పెట్టిన రంగంలో ఈయనకు విజయం ముందుకు తీసుకుని వెళ్తుంది అయితే 80 కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీయాలని ఆలోచన కలిగి ఉన్నారు
అయితే ఈ సినిమాకు గాను దానినే నేను మాత కాబట్టి ఆయన లాభనష్టాలు వచ్చినప్పటికీ నిలబడే వ్యక్తిగా నిలిచారు ఈ క్రమంలోనే నాచురల్ స్టార్ నిర్మాతగా వ్యవహరిస్తూ చిరంజీవిని గారితో ఒక సినిమా చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు అయితే ఈ క్రమంలోనే శ్రీకాంత్ ఓదెల గారి డైరెక్షన్లో చిరంజీవి గారు ఒక సినిమా చేయబోతున్నారు ఆ సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరించడం జరుగుతుంది అయితే ఈ సినిమాకు గాను నాని నీ స్వయంగా చిరంజీవి గారికి కథ చెప్పడం జరిగింది. సింగిల్ టేక్ లో ఆయన ఈ సినిమా చిరు ఓకే చేయడం జరిగింది కాదు ఈ సినిమాని భారీ బడ్జెట్లో అంటే 150 కోట్లతో నిర్మించాలి అని అనుకుంటున్నారు నాచురల్ స్టార్ నాని