Nagarjuna-jhansi:నాగార్జున ,యాంకర్ ఝాన్సీ కి మధ్య ఉన్న సీక్రెట్ రిలేషన్ మీద ఓపెన్ అయినా ఝాన్సీ!

Posted by venditeravaartha, May 11, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అక్కినేని నాగేశ్వర రావు గారు ఇండస్ట్రీ లో అందరి తో ఎంతో చలాకీగా ఉంటూ అందరిని ఆట పట్టిస్తూ ఉండేవారు అనేది అందరి చెప్తూ ఉంటారు ,అయన నుంచి వారసత్వం తీసుకున్న నాగార్జున గారు కూడా అందరితో స్నేహభావం కలిగి ఉంటారు.ముఖ్యంగా వీరికి లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు.ఆరు పదుల వయస్సు లో కూడా చెరగని అందం కలిగి నిత్యా మన్మధుడు ల ఉన్న నాగార్జున అప్పట్లో చాల మంది హీరోయిన్ ల తో ఎఫ్ఫైర్ లు ఉన్నాయని టాక్ ఉండేది అందులో మరి ఎక్కువ గా టబు ,శ్రీయ,రమ్యకృష్ణ లాంటి హీరోయిన్ ల తో ఎఫ్ఫైర్ ఉంది అంటూ వార్తలు వచ్చాయి.అందులో కొంత నిజం ఉన్నపటికీ ఎవరు పెద్దగా రెస్పాండ్ కాలేదు,టబు నాగార్జున గారితో ప్రేమ వలెనే ఇంత వరకు పెళ్లి కూడా చేసుకోలేదు అనేది ఒక వాదన అయితే నాగార్జున గారు మాత్రం టబు ని మంచి ఫ్రెండ్ గా చూస్తాను అంటారు.

అయితే ఇటీవల నాగార్జున గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మీకు బాగా ఇష్టమైన ఇండస్ట్రీ వ్యక్తి ఎవరు అని అడిగిన ప్రశ్న కి సమాధానం ఇస్తూ చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం అలానే యాక్ట్రెస్ ల లో సీనియర్ హీరోయిన్ లక్ష్మి గారు ,యాంకర్ ఝాన్సీ అంటే ఇష్టం అని చెప్పారు
అయితే కొంత మంది ఈ మాటలు లను పట్టుకుని ఝాన్సీ కి నాగార్జున గారికి ఏదో సీక్రెట్ రిలేషన్ ఉంది అంటూ వార్తలు రాసారు.

ఇండస్ట్రీ లోకి మొదట యాంకర్ గ అడుగు పెట్టిన ఝాన్సీ తర్వాత సీరియల్స్ ల లో చేస్తూ సినిమా ల లో కూడా కనిపించారు.జోగి నాయుడు తో వివాహం ఆ తర్వాత విడాకులు తీసుకున్న సమయం లో ఇండస్ట్రీ నుంచి చిరంజీవి ,బ్రహ్మానందం అలానే నాగార్జున గారు కూడా ఝాన్సీ ,జోగి నాయుడు ని కలపాలి అని చూసారు,కానీ అది జరగకపోవడం తో తనకి సినిమా ల లో అవకాశాలు సైతం కలిపించి ఆమెకి సపోర్ట్ గా నిలిచారు.ఇదే విషయం ని ఝాన్సీ దగ్గర ప్రస్తావించగా నాగార్జున గారు తనకి ఒక గురువు గారితో సమానం అని ,అయన నటించిన చాల సినిమా ల లో తనకి అవకాశాలను ఇచ్చి ప్రోత్సహించారు అని చెప్పారు.అలా ఇండస్ట్రీ లో వచ్చే కొన్ని నిజం లేని వార్తలకి రెస్పాండ్ కావాల్సిన పని లేదు అనేది వీరి వాదన.

2830 views