NAGA CHAITANYA-SAMANTHA: సమంత తో విడాకుల పైన నోరు విప్పిన నాగ చైతన్య! సమంత మంచి వ్యక్తి అంటూ వ్యాఖ్యలు !

Posted by venditeravaartha, May 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అక్కినేని నాగచైతన్య తెలుగు సినీ పరిశ్రమ లో వివాదాలకు చాల దూరంగా ఉంటారు ,కానీ ఆయన చుట్టూ వివాదాలు ,రూమర్లు చక్కర్లు కొడుతాయి.దానికి కారణం ఒక రకంగా అయన వివాహ జీవితం కాగా మరొకటి అయన ఈ రూమర్లని పట్టించుకోకపోవడం,అయితే మే 12 న తమిళ్ ,తెలుగు భాష ల లో రిలీజ్ కానున్న కస్టడీ సినిమా ప్రమోషన్ ల లో భాగం గా అయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నాగ చైతన్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

తన మాజీ భార్య అయినా ‘సమంత’ గురించి నాగ చైతన్య మాట్లాడుతూ ‘సమంత చాల మంచి వ్యక్తి తాను ఎక్కడ ఉన్న హ్యాపీ గా ఉండాలనే కోరుకుంటాను,అయితే స్వతహాగా ఇద్దరం ఒకే రంగం లో పని చేస్తుండటం వలన ఇంటర్నెట్ లో వచ్చే ఈ రూమర్ల ని అప్పట్లో మేము పట్టించుకోలేదు కానీ ఒకానొక సమయం లో నెట్టింట్లో మా ఇద్దరి మధ్య చేసిన కొన్ని వ్యాఖ్యలు కానీ ,అసలు సంబంధం లేని మూడో వ్యక్తి ని తీసుకుని వచ్చి ఇందులో కలపడం నాకు చాల బాధ కలిగింది.సమంత నాకు మొదట మంచి ఫ్రెండ్ తర్వాత నే పెళ్లి చేసుకున్నాం ఇద్దరం అనుకునే కలిసి విడాకులు తీసుకున్నాము ,కోర్ట్ కూడా మాకు చట్ట బద్దం గా విడాకులు మంజూరు చేసింది.ఎవరికీ వారు వాళ్ల లైఫ్ లో ముందుకు వెళ్తున్నాము.సినిమా ప్రమోషన్ ల సమయం లో కూడా పర్సనల్ విషయాల గురించి అడుగుతుంటే ఎందుకు అడుగుతారో అని అర్ధం కాదు.అసలు నా పెళ్లి గురించి ఎందుకు రాస్తారో ,దాని గురించి ఎందుకు వైరల్ చేసున్నారో అర్ధం కాదు.

అయితే పెళ్లి తర్వాత సమంత ని సినిమా ల లో నటించ వద్దు అని అక్కినేని ఫ్యామిలీ అడిగారు అని దానికి సమంత అంగీకరించలేదు అని దానికి తోడు బాలీవుడ్ వెబ్ సిరీస్ ల లో బోల్డ్ గా నటించడం కూడా విడాకులకు ఒక కారణం అని అప్పట్లో అన్నారు,కానీ ఇటీవల
శాకుంతలం సినిమా ప్రొమోషన్ లో సమంత ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ తనని పుష్ప లో ఐటెం సాంగ్ చేయొద్దు అన్నారు అని ,అప్పటికే తనని గౌరవించడం లేదు అని ,తనకి నచ్చిన పని ని కూడా చేయనివ్వరు అని బాధ పడింది,సినిమా లో నటించడం వలెనే దగ్గర అయినా వ్యక్తులు వాటి వలెనే దూరం అవ్వడం ఏంటి అని ఇండైరెక్ట్ గా నాగ చైతన్య మీద సెటైర్ వేశారు సమంత.

1798 views