రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎప్పుడు ఏమవుతుందో అర్ధం కానీ పరిస్తుతుల్లో ఉంటుంది అనడానికి ఒక మంచి ఉదాహరణ రాజకీయం రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు కూడా ఎవరు ఉండరు నిన్న తాడేపల్లి గూడెం లో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి నేడు మాజీ మంత్రి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ కి బహిరంగంగా లేఖ రాసారు అయన ఇటీవల జనసేనలో జాయిన్ అవుతారని అందరూ భావించినప్పటికీ తెలుగుదేశం జనసేన పార్టీల టికెట్ విషయాలలో చాల పూర్తి క్లారిటీ తో టికెట్ విశ్యము అయ్యి సందేహాలు తొలగాయి అయితే కాపులు ముఖ్యమంత్రి కానీసం రెండేళ్ళు అయినా ఉండాలి అని పవర్ షేరింగ్ కూడా ఉండాలి అని ఎక్కువ మంది ఆశించిన దానికి పూర్తి బిన్నంగా జనసేన అడుగులు ఉండడంతో ఆ పార్టీలో చేరే అవకాశం దేవుడు తనకి ఇవ్వకూడదని అయన లేఖలో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎవరిని ,ఎప్పుడు కలవాలో కూడా డిసైడ్ చేసేది వేరే వాళ్ళు మీకు ఉన్నారేమో నాకు తెలియదు అంటూ ఘాటుగా స్పందించారు పవన్ కొన్ని సమీకరణాలు దృష్ట్యా రాబోవు ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది అయితే ఆ సీటు ముద్రగడ జనసేన నుంచి ఆశించారని వినికిడి అంతే కాదు దానికి బదులు గా పెద్దాపురం అయినా ఇస్తారని అనుకున్న అది టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు.
పవన్ తనని కలవడానికి చాల మంది పరిమిషన్ తీసుకోవాలని ముద్రగడ ఎద్దేవా చేసారు ఎప్పు ఈ లెటర్ సోషల్ మీడియా లో హల చల్ చేస్తుంది అని చెప్పాలి అంతే కాదు ఇప్పుడు ముద్రగడ ఒకవేళ వైసిపి లో చేరి రానున్న ఎన్నికల్లో పెద్దాపురం నుంచి పోటీ చూషిస్తే వైసీపీ కి పూర్తి మైలేజి కాకినాడ జిల్లాలో వస్తుంది అంతే కాకుండా బాగా వీక్ గా ఉన్న పెద్దాపురం కూడా వైసీపీ సొంతం చేసుకోవచ్చు అని అంచనా.