Meena: ఆ సినిమా వల్లే రెండో పెళ్లికి సిద్ధమైన మీనా..!

Posted by venditeravaartha, January 2, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

దక్షిణ భారత సినిమా నటి మీనా గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం భాషలో కూడా నటించి తన నటనకు ఎంతగానో గుర్తింపును సంపాదించుకుంది అంతేకాకుండా తన అందం అభినయంతో ప్రేక్షకులకు మరింతగా చేరువైంది అంతేకాకుండా మీనకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ దక్కింది మొదటిగా తెలుగు సినీ పరిశ్రమలోనికి బాల నటి గా పరిచయం అయ్యింది మీనా ఆ తర్వాత హీరోయిన్ గా ఎదగడంతో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.


అచ్చం మీణా లాంటి కళ్ళతో ముద్దులు ఒలికే ముఖ సౌందర్యంతో అచ్చం తెలుగు అమ్మాయిల వెండి తెరపై కనిపించి తెలుగు సినీ అభిమానుల మనసును దోచుకుంది ఈ అందాల భామ అందాల అభినేత్రి మీనా ఈమె కళ్ళతోనే ఎటువంటి భావనలు అయినా పండించగలిగే నటీమణులలో మీనా ఒకరు బాలనటిగా తెలుగు సినిమా రంగానికి పరిచయం అయింది ఆ తరువాత ఒక్కో మెట్టు ఎక్కినట్లుగా అగ్ర హీరోహిన్ స్థానానికి ఎరిగింది మీనా ఆ తర్వాత హీరోయిన్ గా వెండితెరపై మెరిసే చిన్న పెద్ద హీరోలు అనే తేడా లేకుండా అందరితోనూ కలిసినట్టుంచి తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది మీనా తన అందం అభినయంతో ప్రేక్షకులను మనసులు గెలుచుకుని చెరగని ముద్ర వేసుకుంది.

మీనా అంతేకాకుండా తన కొంటెతనం చలాకితనం తో ఆమెకు మరింత క్రేజ్ ను సంపాదించుకున్న మీనా తను మొదటి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె మొదటిగా శివాజీ గణేషన్ సరసన నిజాంగల్ నటించింది ఆ తరువాత గణేష్ సరసన కథానాయక వ్యవహరించి అనేక సినిమాలు తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది ఏమి తెలుగు తమిళం మలయాళం అనేక భాషల్లోనూ కథానాయక వ్యవహరిస్తూ ఉండేది ప్రస్తుతం మీనాక్షి 46 ఏళ్లు వయసు ఉండగా తన భర్త అనారోగ్యంతో మరణించడం జరిగింది అయితే మీనా కు తన కూతురు తోడుగా ఉంది అయితే ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ అయితే కాదు మీనా ఆమె కూతురు తమిళ సినిమాలతో మొదలు పెడుతుంది.


అయితే మీనా తన కొత్తూరు వీరిద్దరే ఉండడంతో మీనా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తూ అనేక సినిమాలతో బిజీ అయ్యింది మీనా మీనా కి ఆనాటి కాలంలో ఆఫర్స్ ఏ విధంగా వచ్చాయో ప్రస్తుతం ఈమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా అవకాశాలు ఈమెను వెతుక్కుంటూ వస్తున్నాయి ప్రస్తుత కాలంలో మీనా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తాను జీవితంలో అనుభవించిన సంఘటనలు తాను చూసిన పరిస్థితులను దాన్ని ప్రభావం ఆమె జ్ఞాపకాలను అన్నింటిని మీడియా మిత్రులతో పంచుకున్న సన్నివేశాలను మనం చూసాం ఆ తరుణంలోనే ఆమె చెయ్యాలి అని అనుకున్న సినిమాలను తన టైమ్ సహకరించకపోవడంతో వదులుకున్న సినిమాల కోసం ఇప్పటికి బాధపడుతూ ఉంటారట.


అయితే గతంలో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమాలో నాగార్జున సరసన నటించినడానికి మొదట మీ మీనా నే ఎంపిక చేసుకున్నారట కాకపోతే అప్పుడు ఆమె చేతిలో అనేక సినిమా ఆఫర్లు ఉండడంతో ఆమెకు షెడ్యూల్ కుదరని కారణంగా ఈ సినిమాలను వదులుకున్నారని చెప్పారు ఆ ప్లేస్ లో టబును పెట్టి సినిమాను పూర్తి చేశారు సినీ బృందం అయితే ఆ సినిమా చేసుంటే తాను గ్రాఫ్ ఇంకా అభివృద్ధి చెందేది అన్న ఉద్దేశంలోనే ఉన్నారు ఇంకా మీనా నిన్నే పెళ్ళాడుతా సినిమాలో నాగార్జున సరసన మీనా నటించిన నిజంగా చూడ్డానికి కన్నులు విప్పిగా అనిపించేది ప్రేక్షకులకి.

ఇటీవల కాలంలో మీనా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది అయినప్పటికీ మీన కు డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు గొలుసు సినిమా ఆఫర్స్ తో ఖాళీ లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది మీనా ప్రస్తుతం దృశ్యం సినిమా అనేక భాషల్లో విడుదలవుతున్నాయి అయితే అన్ని భాషల్లో కూడా మీనయే కథనాయక వ్యవహరిస్తుంది ‌ అంతేకాకుండా గత సంవత్సరం 2023లో రౌడీ బేబీ అనే సినిమా కూడా దక్కించుకున్నట్లు సమాచారం అయితే ఈ సినిమా త్వరలోనే విడుదల అయ్యే ప్రేక్షకులకు ముందుకు రాబోతుందట అంతేకాకుండా 2024లో మలయాళం లో అనాధపురం డైరీస్ అనే చిత్రంలో కూడా ఈమె కథ నాయకగా వ్యవహరిస్తూ మరొకసారి మన ముందుకు రాబోతుంది
తెలుగులో ఆమె కనిపించే దాదాపు కొన్ని సంవత్సరాలవుతుంది అయితే తెలుగులో ఈమె తేరి మీద కనిపించి సినిమాలు దృశ్యం 2 మాత్రమే ఆ తర్వాత ఈమె తెలుగు సినిమాల్లో పెద్దగా నటించలేదు కాకపోతే అనేక ప్రోగ్రామ్స్లో ఈవెంట్స్ లో జడ్జ్ గా వ్యవహరించడం మనం చూసుకున్నా సందర్భాలు ఉన్నాయి అంతే కాదు ఈమె తెలుగులోనే కాకుండా మలయాళం లో కూడా అనేక ప్రోగ్రాములు వ్యవహరిస్తుంది ఇటీవల కాలంలో మలయాళం లో ఈమె ఏంటే అమ్మ సూపర్ అని ప్రోగ్రాం కు జడ్జ్ గా నియమించారంట ఏది ఎలా ఉన్నా ఆ తరం నుంచి ఇప్పటివరకు కూడా మీనా కి ఉన్న డిమాండ్ కానీ క్రెస్ కానీ ఏ మాత్రం తగ్గలేదు ఏమై సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుండి అవకాశాలు ఆఫర్స్ ఈమె కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాయి అది మీనా క్రేజ్ అంటే అన్నట్లుగా అనిపిస్తుంది మీనా

Tags :
1336 views