పాన్ ఇండియాలో కూడా మార్కెట్ లేని మహేష్ బాబు తో రాజమౌళి భారీ రిస్క్ చేస్తున్నాడా.

Posted by venditeravaartha, December 4, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

రాజమౌళి ఈ పేరు కి ఉన్న క్రేజ్ ఇమేజ్ మార్కెట్ ను మ్యాచ్ చెయ్యడం స్టార్ హీరోల వల్ల కూడ కాదు ఏమో కాప్షన్ ఆఫ్ ది షిప్ పర్ఫెక్ట్ ఉదాహరణ జక్కన్న హీరోలకి ఈయన మాటే శాసనం ఈయన ఏం చెప్తే అది చెయ్యాల్సిందే నో అనే ఆప్షన్ హీరోలకి ఇవ్వడు అంతే అలాంటి రాజమౌళి త్వరలోనే మహేష్ బాబు తో సినీమా చేయబోతున్నారు టాలివుడ్ పరిశ్రమలో గుర్తు ఉండిపోయే స్టార్ హీరో గా గుర్తింపు ను పొందుకున్నాడు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ఈయన అందంతొను నటనతోనూ అభినయంతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు తెర మీదనే కాదు తెర వెనకాల కూడ ఈయన ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి

తెలుగు సినిమా పాన్ ఇండియా మార్కెట్ కాపిటల్ చేసింది అందుకే టాలివుడ్ సినిమాల్లో నటించేందుకు బాలివుడ్ స్టార్స్ కూడా వైట్ చేస్తున్నారు అవకాశం రావలే కానీ గెస్ట్ రోల్స్ చేయడానికి కూడ ముందుకూ వస్తున్నారు ఇప్పుడు ఈ హైప్ ను దర్శక ధీరుడు అయిన రాజమౌళి నెక్ట్ లెవల్ కి తీసుకెళ్లే బాధ్యత ను తీసుకున్నారు ఒక పాన్ హీరొ కి ఎంతటి గుర్తింపు ఉంటుందో అంత కన్నా ఎక్కువ ఈ దర్శకుడు అయిన రాజమౌళి దక్కించుకున్నాడు ఇంతటి క్రేజ్ ఉన్నా దర్శకుడు తో సూపర్ స్టార్ హిరో అయినటి వంటి ప్రిన్స్ మహేష్ బాబు వీళ్ళ ఇద్దరి కాంబినషన్లో రాబోయే సినీమా మీద భారీ అంచనలున్నాయి e సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమను మరింత గా పెంచాలి అని అనుకుంటున్నారు

Tags :
355 views