M.S Narayana: M. S. నారాయణ గారి కొడుకు ఎలా ఉన్నాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

Posted by venditeravaartha, July 4, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ కమెడియన్ ల లో ఎం.స్ నారాయణ గారికి ప్రత్యకమైన స్టైల్ ఉంది ,ఆయన డైలాగ్ లు కానీ ఆయన ఎక్స్ప్రెషన్ లు కానీ మరి వేరే ఏ కమెడియన్ కి ఉండవు.మొదటగా లెక్చరర్ గా పని చేసిన ఈయన ఆ తర్వాత రచయత గా మారారు,కొన్ని సినిమాల కి స్టోరీ లు కూడా అందించారు కానీ ఈయన లో ఉన్న నటుడు ని గుర్తించిన మన డైరెక్టర్ లు మొదట చిన్న కమెడియన్ రోల్స్ లు ఆఫర్ చేసినప్పటికీ అతి కొద్దీ సమయం లోనే స్టార్ కమెడియన్ గా ఎదిగారు ఎం.స్.అయితే మొదట నుంచి ఆయన కి సినిమా ల పట్ల ఉన్న అభిరుచి కారణం చేత ఈయనే ప్రొడ్యూసర్ గా మారి తన కొడుకు విక్రమ్ ని హీరో గా పరిచయం చేస్తూ తానే డైరెక్టర్ గా కొడుకు అనే సినిమా ని డైరెక్ట్ చేసారు.

MS

మా నాన్నకు పెళ్లి సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎం.స్ నారాయణ గారు ఆ తర్వాత మంచి కామెడీ రోల్స్ చేస్తూ అప్పటి కమెడియన్ లు అయినా బ్రహ్మానందం,AVS ,అలీ ,ఇంకా ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి స్టార్ కమెడియన్ ల కి పోటీ గా సినిమా ల లో నటించారు.
ఈయన నటించిన దూకుడు సినిమా కి గాను తనకి ఫిలిం ఫేర్ అవార్డు మరియు నేషనల్ అవార్డు కూడా లభించింది.అయితే ఇండస్ట్రీ లో స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకుని లక్సరీ అనుభవించిన ఎం,స్ ఫామిలీ కి ఆయన చనిపోయిన తర్వాత ఆర్ధిక ఇబ్బందులు వచ్చాయి.
తన కొడుకు సినిమాల లో సక్సెస్ కాకపోవడం తో వీరి ఫ్యామిలీ పరిస్థితి దారుణం గా అయింది.

koduku movie

ఎం,స్ నారాయణ కొడుకు విక్రమ్ నారాయణ తన మొదటి సినిమా కొడుకు తో మంచి సక్సెస్ అందుకుంటాడు అని ఆశించి తాను అప్పటి వరకు సంపాదించిన డబ్బులు అంత సినిమా మీద పెట్టి చేసారు,కానీ ఆ సినిమా నిరాశపరచడం తో ఒక్క సరిగా ఎం,స్ నారాయణ గారు చాల రోజులు ఆర్ధికంగా ఇబ్బంది పడ్డారు,ఆ ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయట పాడటానికి చాల సినిమా లు చేసారు ఈయన.కానీ ఎన్ని సినిమా లు చేసిన కూడా వారిని ఆర్ధికంగా పైకి తీసుకుని రాలేకపోయింది.ఇక ఆయన చనిపోయాక విక్రమ్ కి మరింత ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి.అప్పులు చేయలేక వాళ్ళ నాన్న గారి పేరు చెప్పుకుని బ్రతకలేక ఇబ్బందులు పడుతున్నారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ రెంట్ కూడా పే చేయలేని స్థితి లో ఉన్నాము అని విక్రమ్ చెప్పడం అందరికి కన్నీళ్లు తెప్పించాయి.

ms son

2767 views