Lakshmipathi: కమెడియన్ లక్ష్మిపతి గుర్తు ఉన్నాడా..? ఆయన కొడుకు ఇప్పుడు టాలీవుడ్ లో ఎంత పెద్ద హీరో అయ్యాడో చూస్తే ఆశ్చర్యపోతారు!

Posted by venditeravaartha, May 20, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ ల లో లక్ష్మీపతి(Lakshmi pathi) ఒకరు లేట్ వయసు లో సినిమా ల లోకి వచ్చిన ఈయన దాదాపు 50 కి పైన సినిమా ల లో నటించారు..వర్షం వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ శోభన్(Shoban) కి అన్న ఏ ఈ లక్ష్మీపతి..శోభన్ డైరెక్ట్ చేసిన బాబీ సినిమా ద్వారా టాలీవుడ్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చారు..లక్ష్మిపతి గారికి అయన మాటలే ప్లస్ అయ్యాయి అని చెప్పాలి ముఖ్యంగా అల్లరి(Allari) ,అమ్మాయిలు అబ్బాయిలు(ammailu abbailu) ,తొట్టిగ్యాంగ్(thotti gang),పెదబాబు(pedababu),ఆంధ్రుడు(andhrudu), కితకితలు(kithakithalu) లాంటి సినిమా ల లో ఈయన పండించిన కామెడీ కి చాల మంది ఫాన్స్ ఉన్నారు.

లక్ష్మీపతి మొదటగా టీవీ వ్యాఖ్యాతగా, హాస్యనటుడిగా తన కెరీర్ ను ప్రారంభించాడు. తరువాత శోభన్ దర్శకత్వం వహించిన బాబీ(bobby) అనే సినిమాతో నటుడిగా ప్రస్థానం మొదలైంది. సినిమా ల లో బిజీ గా ఉన్న రోజుల లోనే స్నానం చేస్తున్న సమయం లో గుండెపోటు రావడం తో మరణించారు.ఇక ఈయనకి శ్వేతా ,కేతన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు..వారు సినీ ఇండస్ట్రీ కి దూరంగా ఉన్నారు.

లక్ష్మీపతి తమ్ముడు కొడుకు అయినా సంతోష్ శోభన్(santhosh shoban) సినిమా ల పట్ల ఆసక్తి ఉండటం తో మొదట గోల్కొండ హై స్కూల్(Golconda high school) సినిమా లో స్కూల్ స్టూడెంట్ గా కనిపించిన సంతోష్ శోభన్ ఆ తర్వాత పేపర్ బాయ్(paper boy) సినిమా తో మంచి విజయం సాధించారు..ప్రస్తుతం ఉన్న యువ హీరో ల లో రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు సంతోష్ శోభన్..ఇతనికి హీరో ప్రభాస్ మరియు యూవీ క్రియేషన్స్ సపోర్ట్ గా ఉన్నారు.2023 లో సంతోష్ శోభన్ నుంచి కళ్యాణం కమనీయం,శ్రీదేవి శోభన్ బాబు,అన్ని మంచి శకునములే సినిమా లు వచ్చాయి.సంతోష్ శోభన్ వాళ్ళ నాన్న శోభన్ గారు ,పెదనాన్న లక్ష్మీపతి గార్లు ఇద్దరు కూడా కొన్ని రోజుల వ్యవధి లోనే చనిపోయారు.

127597 views