Ketika Sharma: బీచ్‌లో భారీ అందాలతో కేతికా శర్మ.. చూస్తే తట్టుకోలేరు భయ్యా.. !

Posted by RR writings, March 2, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Ketika Sharma: కేతిక శర్మ.. ఈ పేరుకి ఇప్పటికి మంచి పాపులారిటీ రావాలి. ఆఫర్లు కరెక్ట్ గా పడితే ఈ బేబీ రేంజ్ మామూలుగా ఉండేది కాదు. అయితే కేతికా శర్మ అందం మాత్రం సోషల్ మీడియాకే పరిమితమైంది. సినిమాల్లో వాడితే మాములుగా ఉండేది కాదనే చెప్పాలి. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ ‘రొమాంటిక్’లో కేతిక శర్మగా నటించింది. ఆ తర్వాత మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. చివరగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’ సినిమాలో నటించింది. ఆ తర్వాత అమ్మడికి ఆఫర్లు రాలేదు.

కేతిక శర్మ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను పంచుకుంటూ కుర్రాళ్ల మతులు పొగొడుతుంది. తన భారీ ఎద అందాలు, థైస్ ఎక్స్ పోజ్ చేస్తూ హాట్ ట్రీట్ ఇస్తోంది. ఈ బ్యూటీతో కుర్రాళ్లు నిరంతరం ప్రేమలో పడుతూనే ఉన్నారు. అలాంటి బ్యూటీ తాజాగా షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లను టెంప్ట్ చేయడం ఖాయం. బీచ్‌లో సూర్యాస్తమయం సమయంలో గాలికి జుట్టు వదులుగా ఉండే స్టిల్స్‌ మామూలుగా లేవనే చెప్పాలి.

అసలు అమ్మడి భారీ అందాలను చూస్తే.. కుర్రాళ్లు తట్టుకోగలరా? కేతిక శర్మ తన స్లీవ్‌లెస్ అందంతో బీచ్‌లో బీభత్సం సృష్టించింది. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ గ్లామర్ అమ్మాయికి ఎందుకు ఆఫర్లు రావడం లేదనేది హాట్ టాపిక్. మరి అమ్మడిని దృష్టిలో పెట్టుకుని సినిమా ఛాన్సులు ఇస్తారేమో చూడాలి. అయితే గ్లామర్, స్ట్రక్చర్ పరంగా మాత్రం కేతిక శర్మ కిరాక్ ఫిగర్.

439 views