Karthika Deepam2:సుమిత్ర తల్లి ప్రేమ.. దీపను ఆపిన పెద్దాయన.. పారిజాతం అసహనం..

Posted by uma, April 10, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Karthika Deepam 2 April 10 2024 15 Episode: దీపా పారిజాతం అన్న మాటలకు బాధపడి అక్కడ నుంచి వెళ్లిపోవాలనుకుంటుంది కానీ కార్తీక్ కాపడంతో మరుసటి రోజు ఉదయాన్నే, సుమిత్రతో చెప్పి వెళ్లిపోవడానికి డిసైడ్ అవుతుంది సుమిత్ర దీప వెళ్తానంటే ఒప్పుకోదు అంతలో అక్కడికి వచ్చిన పోలీసులు ఐ వీక్నెస్ కదా అమ్మాయి కేసులో కాబట్టి నువ్వు ఉండి తీరాలి లేదంటే నీ ఫోన్ నెంబర్ అయినా ఇచ్చి వెళ్ళు అని అంటారు కానీ సుమిత్రా దానికి ఒప్పుకోదు ఈ అమ్మాయి బాధ్యత నాది అండి మీరు అమ్మాయిని ఏమీ అడగాల్సిన అవసరం లేదు ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది అని చెప్పి పోలీసుల్ని పంపించేస్తుంది. పోలీసులు వెళ్లిపోయిన తర్వాత దీపా నేను వెళ్తానండి అని సుమిత్రికి చెప్తుంది దానికి సుమిత్ర ఒప్పుకోదు బాధపడుతుంది. పక్కనే ఉన్న కార్తీక్ మీ తలకి గాయం ఇంకా తగ్గలేదు కదండీ అని అంటాడు ఇలాంటి గాయాలు తట్టుకోవడం నాకు అలవాటైపోయింది అని అంటుంది అప్పుడే దీపా కార్తీక్ తన తండ్రికి కారు గుర్తించిన విషయాన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ నేను ఇక్కడ ఉండలేను వెళ్ళిపోతాను అని అంటుంది.

ఇక కార్తీక్ మాత్రం మనసులో నువ్వు వెళ్లిపోవడానికి కారణం నేనే అని తెలుసు కానీ నా వల్ల వెళ్ళిపోతున్నావని తెలుసునా నేను ఆపలేను ఎన్నిసార్లు నాకుతాను. పాపాలని ఉన్న ఆపలేని పరిస్థితి నాది అని మనసులో అనుకుంటూ ఉంటాడు కానీ దీపమార్తం నేను వెళ్ళిపోతాను అమ్మ అని మళ్ళీ అంటుంది దాంతో సుమిత్ర కార్తీక్ ను సౌర్యం తీసుకొని లోపలికి వెళ్ళు అని అంటుంది శబరి నేను రాను అని అంటుంది ఎందుకు రావు అని కార్తీక్ ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు ఇక సుమిత్ర దీప ను తీసుకొని గార్డెన్ లోనికి వెళ్తుంది. అక్కడ తీసుకువెళ్లి ఇప్పుడు చెప్పు అసలు నీ బాధ ఏంటి అని అడుగుతుంది. ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావు ఈ ఇంట్లో ఎవరైనా నిన్నేమైనా అన్నారా పోనీ నేనేమైనా బాగా చూసుకోవట్లేదా నిన్ను అని అడుగుతుంది. దీప మాత్రం అదేం లేదమ్మా అని అంటుంది నేను మాత్రం ఇక్కడ ఉండలేను అమ్మ అని అంటుంది అదే ఎందుకు ఏంటి నీ ప్రాబ్లం అని మళ్లీ సుమిత్ర అడుగుతుంది. బాధలు చెప్పలేవు కారణాలు చెప్పలేవు కన్నీటి ముట నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నావు. ఏదో ఒక రోజు నీ నెత్తిన ఉన్న ఆ కన్నీటి మూట పేలి నిన్నే దహించి వేస్తుంది అని అంటుంది. ఇంకా ఇంతకన్నా దహించడానికి ఏం మిగిలింది అని అంటుంది దీప. నువ్వు ఇలా మాట్లాడుతుంటే, నువ్వేమైపోతావని నాకు భయం వేస్తుంది అని అంటుంది సుమిత్ర. నాకేం కాదులేమ్మా అని అంటుంది దీప అవును నీకేం కాదు నువ్వు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి నేను ఒప్పుకుంటాను లే అని అంటుంది సుమిత్ర. కనీసం నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అదైనా చెప్తావా అని అడుగుతుంది. ఇకనుంచి బయటికి అని అంటుంది ఇలాంటి తెలివైన మాటలు చెప్పావంటే, లాగిపెట్టి ఒక్కటి కొడతాను అని అంటుంది. తల్లి లాంటి దానివి మీరు కొట్టిన పర్వాలేదు అని అంటుంది దీప. తల్లి లాంటి దాని కాబట్టే కూతురు లాంటి నీ బతుకు ఏమైపోతుందో అని తల్లడిల్లి పోతున్నాను అని అంటుంది సుమిత్ర.

ఇక దీప మాట్లాడుతూ ఉన్న సుమిత్ర మాత్రం తల్లడిల్లి పోతుంది. నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయి అన్నది నాకు ఆ మాత్రం తెలీదు అనుకుంటున్నావా నువ్వు నాకు పరిచయం కాకపోయినా అయితే నువ్వు ఎవరో నేనెవరో అని ఉండేదాన్ని కానీ తల్లి తండ్రి లేరని చెప్పావు భర్త గురించి అడిగితే మాట్లాడటం లేదు ఒక పాత బ్యాగులో మూడు జతల బట్టలు పెట్టుకొని ఆకలితో భార్యల కూతుర్ని తీసుకొని నాకు ఎదురు పడ్డావు. తల్లిలాగా ఆలోచించాను కాబట్టి నీ కష్టాలు నాకు అర్థం అవుతున్నాయి కొంచెం నువ్వు ఆలోచించు దీప అని అంటుంది. నాకోసం ఇంతలా ఆలోచించడానికి మీకు నాకు ఉన్న బంధం ఏంటమ్మా అని అడుగుతుంది దీప. ఈ ప్రశ్న నువ్వు భగవంతుని అడగాలి నిన్ను నన్ను కలిపింది ఆయనే అని అంటుంది సుమిత్ర. ఆరోజు నువ్వు నన్ను కాపాడమని కృతజ్ఞతతో నేను నీతో ఇలా మాట్లాడట్లేదు. ఒక మనిషితో ఇంకో మనిషికి బంధం పెరగడానికి ఒక్క నిమిషం చాలు. దెబ్బ తగిలినప్పుడు నువ్వు అమ్మ అని అరిచావు చూడు, అప్పుడు నా చెవులకు ఆ మాట వినపడలేదు నా కడుపులో ఉన్న పేరుకి తగిలినట్టు అనిపించింది ఇప్పుడు కూడా ఈ బాధంతా నువ్వు ఎక్కడ బాధపడతావో అని నా కడుపులో ఆవేదన కళ్ళ నుండి నీరుగా వస్తున్నాయి చూడు అని అంటుంది సుమిత్ర. ఇక్కడ సుమిత్ర జీవించేసింది అని చెప్పొచ్చు. మీ ప్రేమకి మీ అభిమానానికి నిలువెత్తు మానవత్వానికి నేను చేతులు జోడించి మొక్కగలనమ్మా అని అంటుంది. నమస్కారాలు చేయడం కాదు దీప, నాతో ఇక్కడే ఉంటానని చెప్పు అని అంటుంది సుమిత్ర. నీకు ఎలాంటి సమస్య ఉన్న నేను పరిష్కరిస్తాను అని అంటుంది. అయితే నాకోసం మీరు ఒక పని చేయండి అంటుంది ఏంటో చెప్పు అంటుంది సుమిత్ర నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి అని అంటుంది దీప. ఆ మాటలకు సుమిత్ర షాక్ అవుతుంది ఇంత చెప్పినా కానీ దీప ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటుంది అని మనసులో బాధపడుతుంది. వెళ్లిపోతానంటే బాధపడుతున్నారు నేను ఉంటే అంతకన్నా ఎక్కువ బాధపడతారు అని అంటుంది దీప ఎందుకు ఏంటి అని అడగద్దు అని సుమిత్ర అడిగే లోపే అనేస్తుంది. చేసేదేం లేక సుమిత్ర సరే నేనింకా ఆ పని దీప వేళ్ళు అని అంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో దీప నువ్వు ఎప్పుడు రావాలనుకున్నా ఈ ఇంటి గుమ్మాలు నీకోసం తెరిచే ఉంటాయి అని అంటుంది. ఆ గుమ్మం దాటి నువ్వు లోపలికి వస్తే నీకోసం ఎదురు చూడడానికి నేను ఎప్పుడూ ఉంటాను అని అంటుంది సుమిత్ర. వెళ్లే ముందు అందరికీ ఒక మాట చెప్పి వెళ్ళు అని అంటుంది. సుమిత్ర అందరిని పిలవడానికి లోపలికి వెళ్తుంది దీప అక్కడే కూర్చుని బాధపడుతూ ఉంటుంది.

ఇక దీప మనసులో అమ్మ మీ ప్రేమకి నేను ఏమి చేయలేక పోతున్నాను కానీ ఇక్కడే ఉండి బాధపడలేను. నా బాధ మీకు చెప్పలేను నా తండ్రిని చంపిన వాడు నాకు లేదుగా తిరుగుతూ ఉంటే నా తండ్రి సన్ని గుండెల మీద మోస్తున్నట్లు ఉంది అది ఏదో ఒక రోజు నా బిడ్డ చెవిని కూడా పడితే తను పడే బాధను నేను తట్టుకోలేను. నా బిడ్డకి ఏ విషయాలు తెలియకుండా పెంచాలనుకుంటున్నాను కానీ ఇక్కడ ఉంటే నాన్న నేను వదిలేసాడా అని నా బిడ్డ అడిగేలా ఉంది. ఆ మాట నా చెవినపడితే నాకు చావు కన్నా ఆది నరకం తో సమానం అని ఇకనుంచి దూరంగా వెళ్లి పోవాల్సిందే అని మనసులో అనుకుంటుంది. బ్యాక్ సర్దుకొని ఇంట్లో అందరికీ చెప్పడానికి లోపలికి వెళ్తుంది అక్కడే ఉన్న జోష్నా నిన్ను ఆపడం కరెక్ట్ కాదు అక్క కానీ నువ్వు వెళ్లడం అయితే నాకు నచ్చట్లేదు అని అంటుంది. కార్తీక్ మనసులో దీప ఇక నుంచి వెళ్లకుండా ఉంటే బాగుండు కానీ నేను ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. కార్తీక్ తల్లి దీపతో నీకు మా కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుంది నీకే సహాయం కావాలన్నా మేమంతా ఉన్నామని మర్చిపోవద్దు అని అంటుంది. ఇక పారిజాతం మాత్రం తొందరగా ఇది వెళ్లిపోతే బాగుండు అని అనుకుంటుంది. సుమిత్రా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు మేము వదిలిపెడతామని అంటే అక్కడి నుంచి అయినా నేను నా ప్లేస్ కి వెళ్లాలి కదా మా అదేదో ఇక్కడ నేను వెళ్ళిపోతాను ఒంటరిగానే అంటుంది. ఇది అందరికీ ఉంటానమ్మా అని చెప్పి దండం పెట్టి దీప బయలుదేరుతుండగా , నిజం చెప్పుకునే అవకాశం రాకుండానే దీపా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తను ఆగిపోతే బాగుండు అని కార్తీక్ అనుకుంటూ ఉండగా, శివన్నారాయణ ఆగమ్మ అని అంటాడు. ఆ మాటకు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంది దీప.

ఇక శివన్నారాయణ నువ్వు ఎక్కడికి వెళ్లడానికి వీలు లేదమ్మా అని అంటాడు లేదండి నేను వెళ్ళిపోతాను అని అంటుంది. నువ్వు మా ఇంటి నువ్వు మా ఇంటి మహాలక్ష్మి ప్రాణాలు కాపాడింది అలాంటిది నిన్ను ఎలా ఏమీ చేయకుండా ఏ సహాయము నీకు చేయకుండా మేము ఎలా వదిలిపెడతామమ్మా అని అంటాడు అది కాదు పెద్దయ్య అని అంటుంది అది అయిన తర్వాత నీ ప్రయాణం గురించి ఆలోచిద్దాము అని అంటాడు శివ నారాయణ. పక్కనే ఉన్న పారిజాతం ఆ అమ్మాయికి ఏ పనులు ఉన్నాయో ఏంటో మీరు ఆపుతారు ఏంటండీ అని అంటుంది. పారిజాతం నేను ఈరోజు ఎవరిమీద కోప్పడకూడదు అనుకుంటున్నాను నువ్వు నా నోరు తెరిపించవాకు అని పారిజాతం మీద కోప్పడతాడు శివన్నారాయణ ఇక దీప ఉంటుందా అని కార్తీక్ మనసులో అనుకుంటాడు పారిజాతం దీప వెళ్ళిపోతుందా అని అనుకుంటుంది. అది కాదు పెద్దయ్య నేను చెప్పేది ఒకసారి వినండి అంటుంది దీప ఇక ఏం వినను పండగ అయిపోయిన తర్వాత ఏదైనా వింటాను అని బ్యాక్ లోపల పెట్టేసి పండగ పనులు చూడండి అందరూ అని అంటాడు ఇక అక్కడే ఉన్న జోష్నా తాతయ్య ఒకసారి చెప్పాడు అంటే ఇంకా జరిగిపోవాల్సిందే అక్క ఇప్పుడు ఇంకేం చేయలేం కదా వెళ్దాం అని అంటుంది. శివన్నారాయణ సౌర్య తో ఇక్కడే ఉంటావు కదా అని అంటాడు. మరి మాకు బట్టల్లేవు కదా అని అంటుంది వెంటనే శివన్నారాయణ బాధపడతాడు అవును మాకు మూడు చెతులే బట్టలు ఉన్నాయి అవి ఇదే లాస్ట్ అని అంటుంది. కార్తీక్ తో శివన్నారాయణ వాళ్లకి బట్టలు కనిపెట్టు అని అంటే దీపా అందుకు ఒప్పుకోదు మా బట్టలు మేమే కొనుక్కుంటామండీ అని అంటుంది మీకు సిటీ కొత్త కదా అమ్మ అని అంటాడు అయినా పర్లేదు అండి సౌర్యం తీసుకుని వెళ్లి కొనుక్కుంటాము అని అంటుంది సరే అంటారు శివ నారాయణ కోపంగా తీసుకొని పక్కకు వెళ్ళిపోతుంది.

మరోవైపు కార్తీక్ చాలా థాంక్స్ తాతయ్య అని అంటాడు దీనికి రా అంటే ఉగాది పండుగ జరుపుకోమన్నావు కదా అందుకు అని అంటే ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కదా అని అంటాడు. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కాదు కదా అని అంటాడు పక్కనే ఉన్న జోష్ణ తో శివన్నారాయణ మీ బావ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటాడు జోష్న నవ్వుకుంటుంది. ఇక మరోవైపు దీపా శౌరితో ఎందుకు వాళ్ళ దగ్గర మనకి బట్టలేమన్న విషయం చెప్పావు వాళ్ళు బట్టలు కొనిస్తే తీసుకోవడానికి మనకు ఎలా ఉంటుంది ఇప్పటికే మనకే సహాయం చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు మనం బట్టలు కావాలి అని అడిగితే ఏం బాగుంటుంది అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను అని కోపడుతూ ఉంటుంది అమ్మాయి సార్ నుంచి ఎవరితో ఏం మాట్లాడాలో నువ్వు రాసి ఇవ్వు నేను పేపర్ మీద దిద్దుకొని అవి వడ్డీ పట్టి వాళ్ళకి అప్ప చెప్తాను అని అంటుంది ఇలానే మాట్లాడొద్దని చెప్పాను అని అంటుంది దీప అదే మా మాట్లాడితే ఇలా మాట్లాడవాకు అని అంటారు కానీ నాన్న ఎప్పుడు వస్తాడంటే మాత్రం సమాధానం చెప్పవు అని అంటుంది. ఇక దీపా ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

826 views