KAMAL HASAN-CHIRANJEEVI: ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో కమల్ హాసన్ ,చిరంజీవి లా భారీ మల్టీ స్టారర్ ! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

Posted by venditeravaartha, May 12, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో కమల్ హాసన్ గారికి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు ఆయన నటన కి ఫిదా కానీ వారు ఉండరు ,లోక నాయకుడు గా పేరు ఉన్న కమల్ హాసన్ గారు ‘విక్రమ్’ సినిమా తో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సాధించారు,అదే విధంగా మన టాలీవుడ్ లో గత నాలుగు దశాబ్దాలు గా నెంబర్ వన్ గా ఉంటూ వాల్తేర్ వీరయ్య సినిమా తో బ్లాక్ బస్టర్ సాధించిన మెగాస్టార్ చిరంజీవి గారు కలిసి ఒక సినిమా చేయనున్నారు అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

కమల్ హాసన్ గారు విక్రమ్ సినిమా కి ముందు చాల ప్లాప్ లు చూసారు ,ఇక తన కెరీర్ అయిపోయింది అనుకుంటున్న టైం లో లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ వచ్చిన ‘విక్రమ్’ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సాధించింది,విక్రమ్ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఉన్న కమల్ హాసన్ ఇప్పుడు శంకర్ గారితో ఇండియన్ 2 నటిస్తున్నారు .కమల్ హాసన్ మాదిరిగానే గత కొంత కాలం గా సరైన సక్సెస్ లేని చిరంజీవి గారు ఈ సంక్రాంతి బాబీ డైరెక్షన్ లో వచ్చిన వాల్తేర్ వీరయ్య సినిమా తో సూపర్ సక్సెస్ అందుకున్నారు.

ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా లో నటిస్తున్నారు అనే వార్తలు విపిస్తున్నాయి ,ఈ చిత్రానికి తమిళ్ స్టార్ డైరెక్టర్ అయినా ‘గౌతమ్ మీనన్ ‘ డైరెక్షన్ చేయనున్నారు అని ,ఈ సినిమా అంత ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని అంటున్నారు.అయితే ప్రస్తుతం కమల్ ,చిరు ఇద్దరు బిజీ గా ఉన్నారు ,గౌతమ్ మీనన్ ప్రస్తుతం రామ్ పోతినేని తో ఒక ప్లాన్ చేసే ప్లాన్ ఉంది ,ఆ సినిమా కంప్లీట్ అయ్యాక చిరు ,కమల్ ల సినిమా ఉండబోతుంది అని టాక్ .. ఇదే నిజం అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వడం ఖాయం.

8912 views