Ntr: లక్ష్మి ప్రణతి తో 8 నెలలుగా మాటలు లేకుండా దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్..కారణం అదేనా?

Posted by venditeravaartha, June 5, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ అయినా జూనియర్ ఎన్టీఆర్(Ntr) ,లక్ష్మి ప్రణతి ఎంత బాగుంటారో ప్రత్యకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రముఖ వ్యాపార వేత్త మరియు రాజకీయ నాయకుడు అయినా నార్నె శ్రీనివాస రావు కి కుమర్తి అయినా లక్ష్మి ప్రణతి ని 2011 మే 5 న హైదరాబాద్ లోని హైటెక్స్ లో అంగరంగ వైభవంగా జూనియర్ ఎన్టీఆర్ వివాహం జరిగింది.తాను ఎంత బిజీ షూటింగ్ ల తో ఉన్నపటికీ కూడా ఫ్యామిలీ కి ఇవ్వాల్సిన టైం ఇస్తారు జూనియర్ ఎన్టీఆర్.మన టాలీవుడ్ లో ప్రస్తుత హీరో ల లో మహేష్ బాబు గారు తర్వాత ఫ్యామిలీ కి టైం ఇస్తూ హాలిడే ట్రిప్ ల కి వెళ్ళేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అని ఇండస్ట్రీ లో టాక్ ఉంది.

ntr

ఇటీవల జరిగిన ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ అవార్డు ల వేడుక లో కూడా ప్రణతి(Pranathi) తో కలిసి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత మరో హాలిడే ట్రిప్ కి కూడా వెళ్లి ఈ మధ్య నే హైదరాబాద్ తిరిగి వచ్చి దేవర షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.ఇదే సమయం లో ఒక ఇంటర్వ్యూ లో తన వైవాహిక జీవితం గురించి అడిగిన ఒక ప్రశ్న కి జూనియర్ ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ తాను 2009 ఎలక్షన్ ల తర్వాత ఫోకస్ అంత సినిమా ల మీద పెట్టి బిజీ గా ఉన్న సమయం లో తనకి ప్రణతి తో వివాహం జరిగింది అని..ప్రణతి తనకి బంధువులే అయినప్పటికీ తనతో అప్పటి వరకు మాట్లాడలేదు అని ఫస్ట్ టైం తన పెళ్లి చూపుల లోనే మాట్లాడాను అని అన్నారు.

ntr and pranathi

తన పెళ్లి చూపుల తర్వాత ప్రణతి ని నేను అంటే నీకు ఇష్టమేనా ,ఇంట్లో వాళ్ళు చెప్తే చేసుకుంటున్నావా అని అడిగాను కానీ తాను మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.మా నిచ్చితార్ధం జరిగిన తర్వాత పెళ్లి కి ఒక 8 నెలల సమయం పట్టింది ఆ సమయం లో కూడా నేను చాల సార్లు అడిగాను తాను మాత్రం నాకు ఎస్ అని కానీ నో అని చెప్పలేదు.అప్పుడే నాకు అర్ధం అయింది ఆడవాళ్లను అర్ధం చేసుకుంటే చాలు వాళ్ళ మౌనం లోనే సమాధానం దొరుకుతుంది అని..పెళ్లి అయినా తర్వాత చెప్పింది మీరు అంటే చాల ఇష్టం అని అని అన్నారు.ఒక టాప్ స్టార్ అయినా కూడా తన భార్య కి నచ్చినట్లు నడుచుకునే చాల తక్కువ మంది లో ఒకరు మన జూనియర్ ఎన్టీఆర్.నిచ్చితార్ధం అయినా తర్వాత కూడా 8 నెలలు మాట్లాడుకోలేదు అంటే మాములు విషయం కాదు కదా మరి.

1294 views