జూనియర్ ఎన్టీఆర్ – బాలకృష్ణ కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసా

Posted by venditeravaartha, December 14, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో ఎన్ని మల్టీ స్టార్స్ వచ్చిన కొన్ని రేర్ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి రోజు ఎప్పుడు వస్తుందా అని లెక్కలు వేసుకుని చూస్తూ ఉంటారు అలాంటి మోస్ట్ ఇంట్రెస్ట్ కాంబినేషన్ ఈ నందమూరి బాబాయ్ అబ్బాయి ఒకరేమో నట సింహం మరొకరేమో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జి ఇద్దరి గర్జన కనక తెరమీద కనబడితే బాక్స్ ఆఫీస్ బద్దలు అవుతుంది ఇక బాలకృష్ణ ఎన్టీఆర్ కలిసి చేస్తే చూడాలని కోట్లాదిమంది అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు కానీ ఏళ్లు గడుస్తున్న కొద్ది ఆశ తీరడం లేదు రికార్డ్ తిరగ రాయగలిగే కాంబినేషన్ అయినప్పటికీ వారిద్దరూ కలయిక సినిమా తెర మీదకు రావడం లేదు ఈ సెన్సేషన్ సృష్టించే కాంబినేషన్ త్వరలోనే మన ముందుకు రానుందా.


నందమూరి కుటుంబం అంటే తెలియని తెలుగు ప్రజలు అంటే ఎవరు ఉండరు నందమూరి తారక రామారావు ఈయన సినీ రంగంలో అడుగుపెట్టిన తరుణం నుంచి వారి కుటుంబంలో ఉన్న వారు ఎన్టీఆర్ గారి ఖ్యాతిని ప్రచురం చేస్తూనే ఉన్నారు బాలకృష్ణ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఆయన బటలో నడుస్తూ ఆయన పేరు ప్రఖ్యాతలు పెంచుతున్నారు తండ్రి కి తగ్గ తనయుడు గా తాతకు తగ్గ మనవడిగా మంచి గుర్తింపును పొందుకోవడమే కాకుండా తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ చెరగని ఒక గుర్తింపును పొందుకున్నారు
మల్టీ స్టార్ సినిమాలు ఈ జనరేషన్లో రావడం చాలా తక్కువగా ఉన్నాయి ఎన్టీఆర్ కాలంలో మల్టీ స్టార్స్ సినిమాలంటే వీళ్ళే గుర్తొచ్చేవారు ఆ కాలంలో మల్టీ స్టార్ సినిమాలంటే సర్వసాధారణంగా వచ్చేది కాని ఈ జనరేషన్ కి వచ్చేసరికి మై సిస్టర్స్ సినిమాలు అరుదుగా అయి పోయాయి ఇలా మల్టీ స్టార్ సినిమాలు తీయడానికి ఆలోచించే ఈ జనరేషన్ లో రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఆర్.ఆర్ ఆర్ సినిమాతో రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా మంచి గుర్తింపును పొందుకున్నారు ఈ సినిమాతో మల్టీ స్టార్స్ సినిమాలు చేయడానికి అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు నిర్మాతలు కూడా మల్టీ స్టార్స్ సినిమాలు చేయడానికి ఆలోచన చేస్తున్నారు
ఈ ప్రక్రియలోనే ఎన్టీఆర్ బాలకృష్ణ కాంబినేషన్ వస్తే చూడాలని అభిమానించే ప్రేక్షకులు ఎంతగానో కోరుకుంటున్నారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వచ్చిన సరే అది రికార్డింగ్ టైప్ చేయడమే కాకుండా చరిత్రలో నిలిచిపోయేటట్లు ఉంటుందని వీళ్లిద్దరు కాంబినేషన్ మీద ప్రేక్షకులు ఊహించని అంచనాలను పెట్టుకున్నారు.

ఇదిలా ఉండగా గతంలో ఒకసారి ఎన్టీఆర్ బాలకృష్ణ కాంబో రావడానికి ప్రయత్నాలు చేశారు కానీ అవి పనిచేయలేదు జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మోహన్ లాల్ నటించారు మొదటిలో ఆ పాత్రను బాలయ్య బాబు చేస్తే బాగుంటుంది అని అందరూ అనుకున్నారు కానీ కానీ విఫలమయింది కాకపోతే ఆ పాత్రను కొరటాల శివ బాలయ్య బాబుతోనే చేయించాలని ఆశపడ్డాడట ఆ తర్వాత తమిళంలో జిల్లా సినిమా పెద్ద హిట్ అయింది ఆ సినిమాలో విజయ్ అండ్ మోహన్ లాల్ నటించారు ఈ కాంబినేషన్ కూడా ప్రజలు బాగా మెప్పు పొందారు ఈ జిల్లా సినిమాని తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు అయితే ఇది రా ఉండగా ఈ సినిమాలో ఎన్టీఆర్ బాలకృష్ణ కాంబో ఉంటే ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందని భావించాడు దర్శకుడు ఈ సినిమాకు సైతం బాలకృష్ణ ఓకే చేశాడు కాకపోతే ఎన్టీఆర్ రీమిక్స్ సినిమా కాబట్టి అంతగా ఆసక్తి చూపించలేదు ఇలా రెండోసారి కూడా బాలయ్య బాబు ఎన్టీఆర్ కాంబినేషన్ చేజారినట్టే ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టార్స్ హవా నడుస్తుంది ఇలా మల్టీ స్టార్స్ ట్రెండ్ లో ఉన్న కారణంగా ఎన్టీఆర్ బాలయ్య బాబు కాంబినేషన్ తెరకెక్కుతుందేమో అన్న ఆశతో నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కాకపోతే వాళ్లకు సినిమా నచ్చట్లేదు వాళ్లకు కాంబినేషన్ నచ్చట్లేదు తెలియదు కానీ వాళ్ళు కాంబినేషన్లో మాత్రం సినిమా ఇప్పటివరకు రాలేదు అసలు బాలయ్య బాబు ఎన్టీఆర్ మధ్య మాటలు లేవు అని కొన్ని సంఘటనల ద్వారా అర్థమవుతుంది ఈ కారణం చేత కూడా సినిమా తెరమీదకు రావట్లేదు ఏమో అని వెల్లడిస్తున్నారు ఇక చూడాలి భవిష్యత్తులో అయినా ఈ కాంబో తో తెరమీద సినిమా కనిపిస్తుందేమో అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు

Tags :
660 views