టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ,ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయినా రోజా గారి గురించి ప్రత్యేకముగా చెప్పాలి అంటే ఏమి ఉండదు,ఎంతో కష్టపడి ఇండస్ట్రీ లోకి వెళ్లిన రోజా గారు తన సినిమా కెరీర్ లో ఎన్నో మలుపులు చూసారు అనే చెప్పాలి.అప్పటి స్టార్ హీరో లు అందరితో కలిసి చేసిన రోజా చాల సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా ఉన్నారు.అయితే అప్పట్లో ఈమె కొన్ని బోల్డ్ సినిమా ల లో నటించిన వీడియోస్ కూడా బయటకి వచ్చిన సంగతి తెలిసిందే..ఇక ఈమె మొదట తెలుగు దేశం పార్టీ లో చేరి ఆ తర్వాత వైస్సార్సీపీ పార్టీ లో చేరి 2014 ,2019 ఎన్నికల లో గెలిచి ప్రస్తుతం పర్యాటక శాఖ మంత్రి గా ఉన్నారు.అయితే ఎప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేస్తూ ఉండే రోజా కి ఒకప్పటి పోర్న్ స్టార్
సన్నీ లియోన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల లో వారాహి రెండవ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇందులో అయన ప్రెసెంట్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న సమస్యలు వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి మీద కొన్ని ప్రశ్నలను అడిగారు అయితే వాటికి జవాబు చెప్పకుండా ఆయన వ్యక్తిగత జీవితం మీద పడి ఏడుస్తున్నారు ఈ వైసీపీ వారు అయితే ఇటీవల వాలంటీర్ వ్యవస్థ అందులో లోపల గురించి అడిగిన పవన్ కళ్యాణ్ గారిని మంత్రి రోజా గారు ప్రశ్నిస్తూ నువ్వు మూడు పెళ్లిళ్లు చేసుకుని సంస్కారం గురించి మాట్లాడుతుంటే సన్నీ లియోన్ వేదాలు చెప్తున్నట్లు ఉంది అంటూ వ్యంగంగా వ్యాఖ్యానించారు.
రోజా చేసిన ఈ వ్యాఖ్యలకు సన్నీ లియోన్ కొంచెం గట్టిగానే రెస్పాండ్ అయ్యారు,తాను అప్పట్లో తన ఫ్యామిలీ పరిస్థుతుల కారణంగా పోర్న్ ఫిలిమ్స్ లో చేయాల్సి వచ్చింది అని కానీ ఇప్పుడు తాను అవి అన్ని వదిలేసి తన ఫ్యామిలీ తో హ్యాపీ గా ఉంటున్నాను అని అంటూనే నేను వాటిని వదిలేసి మంచి మూవీస్ ,లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను కానీ మీరు మాత్రం ఇంకా కూడా అవే చేసుకుంటూ ఉంటారు అంటూ స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు.ఈ వ్యాఖ్యలకి అందరు కూడా సన్నీ లియోన్ గారినే సపోర్ట్ చేస్తున్నారు.ఇక ఎప్పుడు ఫైర్ బ్రాండ్ గా ఉండే రోజా సైతం ఎటువంటి మాటలకి పోకుండా ఉండటం తో రోజా నిజంగానే అలాంటివి ఇప్పుడు కూడా చేస్తున్నారా అంటూ కొంత మంది సోషల్ మీడియా ల లో చర్చించుకుంటున్నారు.