INDRAJA:దసరా బీట్ కు ఇంద్రజ మాస్ డ్యాన్స్! వీడియో వైరల్..

Posted by venditeravaartha, April 24, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఇంద్రజ గారు ఒకప్పుడు మంచి గ్రేస్ ఉన్న హీరోయిన్ ఇంద్రజ సినిమాలకు దూరం అయిన చాలా కాలానికి మళ్లీ మల్లెమాల సంస్థ తనకు మంచి అవకాశమే కల్పించింది అని అనవచ్చు శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ వంటి కార్యక్రమాల్లో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు తన మాటలు డ్రెస్సింగ్ స్టైల్ తో తెలుగింటి మహాలక్ష్మి అనిపించుకుని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యారు షోస్ మాత్రమే కాకుండా ప్రస్తుతం కొన్ని సినిమాల్లో తల్లి పాత్రలు చేస్తూ షోస్ మరియు సినిమాలతో బిజీ బిజీ లైఫ్ గడుపుతున్నారు. అయితే ఇంద్రజ గారు తన అందం స్మైల్ తో మాత్రమే కాకుండా తన డాన్స్ కూడా చూపిస్తూ ప్రేక్షకులను మైమరిపిస్తున్నారు అని అనవచ్చు దాదాపుగా ఈ టీవీ లో జరిగే అన్ని షోస్ లోను ఇంద్రజ గారు కనిపించి నవ్విస్తూ కవ్విస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. అయితే రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.


ప్రస్తుత కాలంలో కొత్తగా డిఫరెంట్ గా ఒక పాట కానీ డైలాగ్ కానీ వస్తే అదే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది అలాంటిదే నేచురల్ స్టార్ నాని మరియు కీర్తి సురేష్ కలిసి నటించిన దసరా చిత్రం నుండి చంకీల అంగి వేసి అని సాంగ్ తో పాటు కీర్తి సురేష్ పెళ్లి కూతురు గెటప్ లో వేసిన డాన్స్ బిట్ బాగా ఫేమస్ అయ్యాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అందరి నోట అదే పాటగా మారింది.

అయితే రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి వచ్చిన ప్రోమో ఇంద్రజ గారు దసరా చిత్రం నుండి కీర్తి సురేష్ చేసిన మ్యూజిక్ పై డాన్స్ వేయడం ఇప్పుడు వైరస్ గా మారుతుంది చాలా కాలం తర్వాత ఇంద్రజ గారు ఇలాంటి మాస్ డాన్స్ చేశారు చాలా క్గ్రేస్ తో తన ఎక్స్ప్రెషన్ తో అందరి దృష్టిలో కీర్తి సురేష్ ను మరిపించే విధంగా చేశారని అనవచ్చు యూట్యూబ్ లో ఈ వీడియో కింద ఇంద్రజ గారిని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది, వెయిటింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్ అంటూ వేళల్లో కామెంట్స్ వస్తున్నాయి. ఇంద్రజ గారి ఆ మాస్ డాన్స్ చూడాలి అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం మిస్ కాకూడదు.

3388 views