Sameera Reddy : మీవి చిన్నగా ఉన్నాయి.. వాటి సైజలు పెంచండి.. అలా నరకం చూపించారని ఏడ్చిన సమీరా రెడ్డి

Posted by RR writings, February 27, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Sameera Reddy : తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాల్లో నటించినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో సమీరా రెడ్డి ఒకరు. ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం సాగించి ఈ బ్యూటీ వైరల్ అయింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అక్కడ బిజీ అయిపోయింది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ.. తన కెరీర్‌ను ప్రారంభించడంలో ఎన్నో చేదు అనుభవాలను చూశానని, ప్రతికూల వ్యాఖ్యలు వినాల్సి వచ్చిందని చెప్పింది. నా బ్రెస్ట్ సైజు గురించి చాలా మంది నన్ను ఇబ్బంది పెట్టారని.. నా బ్రెస్ట్ సైజు పెంచడానికి నాకు సలహాలు ఇచ్చారని ఆమె వివరించింది.

ఆ వ్యాఖ్యలతో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను అని ఆమె అన్నారు. కానీ తర్వాత బ్రెస్ట్ సర్జరీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాను” అని ఆమె వివరించారు. ఓ సారి సర్జరీ కూడా చేయించుకోవాలని ఫిక్స్ అయ్యారని, అయితే ఆ తర్వాత దానిని వదులుకుని బ్రెస్ట్ ప్యాడ్‌లు సైజు పెద్దదిగా కనిపించేందుకు ఉపయోగించారని వివరించింది. అయితే నిజంగా ఆమె బ్రెస్ట్ సైజ్ పెంచి ఉంటే నా కెరీర్ చాలా బాగుండేది.. చాలా హ్యాపీగా ఉండేది అని చెప్పడంతో వారు షాక్ అవుతున్నారు.

సర్జరీ చేయించుకోవద్దని నేను ఎవరికీ చెప్పను.. ఎవరి అభిప్రాయం వారిదే.. అంటూ చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయ్యింది సమీరా రెడ్డి. చాలా ఏళ్లుగా టాలీవుడ్‌కి దూరంగా ఉన్నా.. టాలీవుడ్‌లో రీఎంట్రీ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటుంది. సమీరా రెడ్డి నెక్స్ట్ లెవల్ ప్రాజెక్ట్స్ ఎంచుకోవాలని, ఆమె కెరీర్‌లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు ఆమె అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

232 views