మన టాలీవుడ్ లో అతి తక్కువ సినిమాలతోనే స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న హీరోయిన్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. వారిలో ఛార్మి జార్ ఒకరు. అందం తో పాటుగా అద్భుతమైన అభినయం ఈమె సొంతం. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించగలదు. ముఖ్యంగా డ్యాన్స్ లో అయితే ఈమె హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా చేస్తుంది. ‘నీ తోడు కావాలి’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైంది ఛార్మి. ఆ తర్వాత హిందీ, తమిళం మరియు మలయాళం లో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసి, మళ్ళీ తెలుగు లో ‘నీకే మనసిచ్చాను’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమెకి మొట్టమొదటిసారి సిల్వర్ స్క్రీన్ పై మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన చిత్రం ‘శ్రీ ఆంజనేయం’. కృష్ణ వంశీ మరియు నితిన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ ఛార్మి కి మాత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది.

ఇదంతా పక్కన పెడితే ఛార్మి కౌర్ కి పెళ్లి కాకముందే ఒక పెద్ద కొడుకు ఉన్నాడట, అతను అంటే ఛార్మి కి పంచప్రాణాలు అట. షూటింగ్ కి వెళ్లినా, ఎక్కడికి వెళ్లినా తనతో పాటుగా తన కొడుకు ఉండాల్సిందే అట. ఇంతకీ ఆ కొడుకు మనిషి అనుకుంటే పెద్ద పొరపాటే. ఆమె వద్ద ఏడాది నిండినా ఒక పెంపుడు కుక్క ఉంది. ఆ కుక్క అంటే ఛార్మి కి ప్రాణం, తనకి పెళ్లి కాలేదని, కానీ పెళ్లి కాకముందే నాకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడు అంటూ ఛార్మి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఈ కుక్కతో ఆమె దిగిన ఫోటో క్రింద మీకోసం అందిస్తున్నాము చూడండి.