Sharvanand : శర్వానంద్ పెళ్లి ఆగిపోయిందా..?

Posted by venditeravaartha, February 21, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఇటీవల కాలం లో సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రతి ఒక్కరు కూడా సినిమా మీద అవగాహన అనేది లేకుండా నెటిజనుల మీద తెగ వార్తలు రాస్తూ ఉంటారు అయితే సినిమా వాళ్ళ సంగతి చుస్తే ఇంకా దారుణం అనే చెప్పాలి సినిమా ప్రపంచానికి సంబంధించి ఒక్కో విధంగా ఒక్కోలా వార్తలు సోషల్ మీడియా లో దర్శనం ఇస్తూ వస్తున్నాయని చెప్పాలి అయితే ఇప్పుడు టాలీవుడ్ కి సంబంధిచి ఒక సంచలన మైన వార్త ట్రేండింగ్ లో నడుస్తుంది అది ఏమిటి అని అనుకుంటున్నారా అదేనండి ఇటీవల కాలం లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు తెచ్చుకున్న శర్వానంద్ ఇటీవల కాలం లో హైదేరాబద్ కు చెందిన రక్షిత శెట్టి తో పెళ్లి సెట్ చేసుకుని నిశ్చితార్థం కూడా సెట్ అయ్యింది అయితే ఇటీవల వీరి పై ఒక వార్త సంచలనం గా మారింది అని చెప్పాలి వీరి పెళ్లి క్యాన్సిల్ అయినట్టు ప్రచారం ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇది ఇలా ఉండగా పెళ్లి పై ఎలాంటి వార్తలు వచ్చిన సరే ముందుగా అభిమానులు మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారనే చెప్పాలి సినిమా ప్రపంచం లో ఎదో ఒక వైరల్ న్యూస్ స్పెర్డ్ చేస్తూ ఉంటారు కానీ ఎలా పెళ్లి విషయం లో వచ్చిన వార్తలకు మాత్రం నిజంగా అందరూ అవాక్కు అవ్వక తప్పదు శర్వానంద్ స్నేహితుల ద్వారా విష్యం తెలుసుకున్న శర్వానంద్ ఎలాంటి తప్పుడు వార్తలు నమ్మవద్దు అని త్వరలోనే అందరికి పెళ్లి డేట్ చెబుతానని పెళ్లి ప్రస్తుతానికి వాయిదా పడ్డ దాని చెప్పుకొచ్చారు ఎలాంటి అసత్య ప్రచారాలు చేసే వారిమీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పుకొచ్చారు అయన ఇటీవల కాలం లో శర్వానంద్ మంచి సినిమాల తో టాలీవుడ్ లో రేస్ లో ముందు ఉన్నారని చెప్పాలి శర్వానంద్ కు చాల కాలం గా పెళ్లి మీద ఆసక్తి లేకపోవడం వల్ల సినిమా మీద ద్రుష్టి పెట్టారు త్వరలో అయన నుంచి మంచి శుభవార్త కూడా వింటారని సమాచారం.

శర్వానంద్ సినిమాల విష్యం లో చాల క్లారిటీతో ఉన్నట్లు సమాచారం ఉంది త్వరలో సినీ సమాచారం కూడా ఇచ్చే అవకాశం ఉంది పెళ్లి వల్ల కొంత విరామం ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే అంతకు ముందు వరస ప్లాప్ లతో డీలా పడిన ఒకే ఒక జీవితం సినిమాతో మళ్ళీ తన మార్క్ సినిమాలతో దూసుకుపోడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాలి. శర్వానంద్ కు సంబధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎలా వైరల్ కొత్తేమి కాదు అంటూ అయన సమాధానం ఇచ్చారు తన పెళ్ళికి అభిమానులకి ప్రత్యేక విందు సన్నాహాలు చేస్తున్నాడట వేచిచూడాలి మరి.

Tags :
1127 views