గుంటూరు కారం ఐటెం సాంగ్ లో ఆ టాప్ హీరోయిన్ సెట్ చేసారు..

Posted by venditeravaartha, December 11, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అందరికీ వయస్స పెరుగుతుంటే అందం తగ్గిపోతుంది కానీ మహేష్ బాబు ( Mahesh Babu )కు మాత్రం వయసు పెరిగే కొద్దీ అందం కూడా పెరుగుతూనే ఉంది తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు ప్రిన్స్ 46 ఏళ్ల వయసులోనూ తన అందంతో అమ్మాయిలను మతి పోగొడుతున్నాడు మహేష్ బాబు తన అందంతో తన చిరునవ్వుతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాడు ప్రిన్స్ మహేష్ బాబుని వెండి తెర మీదే కాదు రియల్ లైఫ్ లో కూడా అభిమానించే వారు ఎంతగానో ఉన్నారు సూపర్ స్టార్ గా మాస్ క్లాస్ సినిమాలను చేస్తు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ అందుకున్నాడు సుదీర్ఘ నటన అనుభవంతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోస్తున్నాడు 46 ఏళ్ల వయసులోనూ రాజకుమారుడు గానే ఉన్నాడు ఈయన గ్లామర్ సీక్రెట్ తెలుసుకోవాలని ఈయన అభిమానులతో పాటు తన తోటి నటులకు( SreeLeela Meenakshi Chaudhary ) కూడా ఎంతో ఆసక్తిగా ఉంటుంది ఈయన వయసు ఐదు పదుల దగ్గరికి పడుతున్న కొద్ది మూడుపదుల కుర్రాడిలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఎలా ఉండడం కేవలం ప్రిన్స్ కు మాత్రమే సాధ్యమయ్యేటట్టు అనిపిస్తుంది.


సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడైన త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకు ఎక్కుతున్న సినిమా గుంటూరు కారం( Guntur Karam ) అతడు ఖలేజా సినిమాల తరువాత దాదాపు పుష్కరకాలం గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్( Trivikram Srinivas ) మహేష్ బాబు నుండి వస్తున్న సరికొత్త సినిమా కావడంతో గుంటూరు కారం సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా పై అంచనాలు తగ్గట్టే ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు సినీ బృందం ఫస్ట్ లుక్ తో మహేష్ బాబు ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాడు గత కాలం నుంచి మహేష్ బాబు మెసేజెస్ రూపంలో లేదా ఓరియంటెడ్ సినిమాలను మాత్రమే చేసాడు కానీ ఈసారి మాత్రం పూర్తిగా మాస్ లుక్ లోకి వచ్చేసాడు మహేష్ బాబు తన ఫస్ట్ లుక్ లో గళ్ళ లుంగి కారా బిడి చేతిలో కర్రతో మహేష్ బాబు నెవర్ బిఫోర్ గా మాస్ లుక్ తో కనిపించాడు దీంతో మహేష్ అభిమానులు పండగ చేసుకున్నారు ఈ సినిమా నుండి ఎప్పుడు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో అని ఫ్యాన్స్ తెగే ఎదురుచూస్తున్నారు సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేస్తుంది గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఉద్దేశంతో షూటింగ్ చేస్తున్నారు.

ఈ సినిమాకు మధ్య మధ్యలో గ్యాప్ తీసుకున్నప్పటికీ అనుకున్నట్టుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని శ్రమిస్తున్నారు సినిమా బృందం ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో లేటెస్ట్ గా ఫైట్ సీన్ జగపతి బాబు( Jagapathi babu )  తెరకెక్కుతుందట ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ని రామ్ లక్ష్మణ్ ఎక్కిస్తున్నారంట దాదాపు ఈ ఫైట్ కోసం పది రోజులలో కేటాయించారు ఈ ఒక్క ఫైట్ సీన్ కోసమే పది రోజులు కేటాయించారు అంటే ఈ ఫైట్ ఎంత ఇంపార్టెంట్ అర్థమవుతుంది ఇక గుంటూరు కారం సినిమా లో సాంగ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు. సంక్రాంతికి మరొక నెల రోజులు మాత్రమే ఉంది సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇప్పటినుండే ప్రమోషన్స్ ఎలా చేయాలో అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటున్నారు ఈ సంక్రాంతి రేసులో ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు ఉన్నప్పటికీ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

జనవరి 12వ తారీఖున గుంటూరు కారం సినిమా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారంట ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీ లీల మీనాక్షి చౌదరి హీరోయిన్గా త్రివిక్రమ్ దర్శకత్వంలో పెరికెక్కుతున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని బ్యానర్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారంట ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ ట్రైలర్ సాంగ్స్ చూసి ప్రేక్షకులు మరింత విశేషంగా ఆకర్షించుకున్నారు ఫస్ట్ సింగల్ గా వచ్చిన ధూమ్ మసాలా సాంగ్ దుమ్ము లేపింది ఈ పాటను గత నెల రోజుల నుండి సూపర్ స్టార్ ప్రిన్స్ ఫ్యాన్స్ వింటూనే ఉన్నారు అయినా కూడా ఇప్పటివరకు మరొక మూవీ అప్డేట్స్ ఏమీ ఇవ్వలేదు సినిమా బృందం అదిగో ఇదిగో అంటూ సెకండ్ సాంగ్ కోసం పూరిస్తూ ఉంటున్నారు ఫైనల్ గా ఇప్పుడు సెకండ్ సాంగ్ పూర్తయిందని విడుదలగా చేయడానికి సిద్ధపడుతున్నారంట సినీ బృందం డిసెంబర్ 11న గుంటూరు కారం గుంటూరు కారం సెకండ్ సాంగ్ విడుదల చేస్తాం అని నిర్మాత సూర్యదేవర నాగు వంశీ వెల్లడించారు ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు ఇప్పటికే ధూమ్ మసాలా సాంగ్ తో మాస్ బీట్ ని టచ్ చేసాడు కమల్ ఇక సెకండ్ సాంగ్ రొమాంటిక్ ట్యూన్ లో తయారు చేశాడని సమాచారాన్ని అందించారు ఈ సాంగ్ ఎలా ఉంటుందో ఈ సాంగ్లో మహేష్ బాబు ఏ హీరోయిన్ సరసన మా స్టెప్ లైన్ వేశారని చూడడానికి ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటున్నారు గుంటూరు కారం ఘాటు తట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది 220 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు నిర్మాతలు మాటల మా అంతకురైన త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మహేష్ బాబు మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ తో సినిమాను మరింత ఎత్తుకు తీసుకెళ్లారు గుంటూరు కారం ఘాటు మార్కెట్ కి ఇంకా అంటుకోలేదు ఎందుకంటే ఒక మా సాంగ్ వస్తే తప్ప పూర్తిగా తెలీదు.

గుంటూరు కారం సినిమా నుంచి ఒక మాస్ ఐటమ్ సాంగ్ ఉంటుందంట కాకపోతే ఈ సాంగ్ అప్డేట్స్ కానీ ఎలాంటి వార్తలు కానీ ఇంకా వెళ్లడం లేదు ఇంతకీ ఈ సాంగ్లో మహేష్ పక్కన మాస్ స్టెప్పులు వేయడానికి హీరోయిన్స్ ని ఎంపిక చేసే విధానంలోనే ఉన్నారంట ఈ ప్రక్రియలో చివరాఖరికి ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేశారట కాకపోతే వీళ్ళలో ఎవరిని ఫైనల్ చేసి సాంగ్ రిలీజ్ చేస్తారా అన్నది ఎవరికి తెలియదు ఏది ఎలా ఉన్నా ఈ నెల డిసెంబర్ 25 లోపు సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసే ఉద్దేశంలో ఉన్నారు గుంటూరు కారం సంక్రాంతి దారిలో విజయాన్ని సాధిస్తుందా సినిమా బృందం ఊహించలేనంత విజయాన్ని తీసుకొస్తుందా అన్న విషయంపై ఆలోచన లేకుండా భారీ విజయాన్ని సొంతం పొందుతుంది అన్న నమ్మకంతో ఉన్నారు సినీ బృందం

Tags :
621 views