Tollywood: ఇద్దరు హీరోలతో ప్రేమాయణం నడిపి నిశ్చితార్థం చేసుకున్న ఈ హాట్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా?

Posted by venditeravaartha, July 10, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Guess the Actress: ఇద్దరు స్టార్ హీరోలతో ప్రేమాయణం నడిపి, మధ్యలో వేరే అతనితో నిశ్చితార్థం చేసుకొని, పెళ్లి పీటలవరకు వెళ్లి క్యాన్సిల్ చేసుకున్న ఈ హాట్ బ్యూటీ ఎవరో గూతుపట్టగలరా?. ఈమె తెలుగు లో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ మరియు ప్రభాస్ ఇలా ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. ఇప్పటికీ కూడా ఈమె స్టార్ హీరోల సినిమాల్లో, క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతుంది.

రీసెంట్ గా వీకీడుదలైన మూడు భారీ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. ఆమె మరెవరో కాదు త్రిష కృష్ణన్. ఈమెకి తెలుగు మరియు తమిళం ఆడియన్స్ లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 20 ఏళ్ళ క్రితమే దక్షిణ భారత దేశంలో కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక స్టార్ హీరోయిన్ గా చరిత్ర సృష్టించింది. అయితే ఈమె తెలుగులో కంటే ఎక్కువగా తమిళ సినిమాల్లోనే కనిపించింది. రీసెంట్ గా ఈమె హీరోయిన్ గా నటించిన పొన్నియన్ సెల్వన్ సిరీస్, లియో చిత్రాలు కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’ లో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇది కాసేపు పక్కన పెడితే త్రిష ప్రముఖ తమిళ సూపర్ స్టార్ విజయ్ తో సహజీవనం చేస్తుంది అనే టాపిక్ ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. వీళిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్టు 2005 వ సంవత్సరం నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. కేవలం త్రిష వల్లనే విజయ్ కి ఆయన భార్య సంగీత కి మధ్య గొడవలు రేగుతూ ఉండేవట. ఈమె కారణం చేతనే రీసెంట్ గా విజయ్ తన భార్యకి విడాకులు ఇచ్చేసాడు అనే టాక్ కూడా ఉంది. అంతే కాకుండా త్రిష అప్పట్లో రానా దగ్గుపాటి తో కూడా డేటింగ్ చేసినట్టు వార్హలు వచ్చాయి. సూచీ లీక్స్ లో త్రిష రానా ని ముద్దు పెట్టుకుంటూ దిగిన ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే చివరికి తన స్నేహితుడితో నిశ్చితార్థం చేసుకున్న త్రిష, పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ తమిళ హీరో విజయ్ తో సహా జీవనం అనే టాక్ కోలీవుడ్ ని ఊపేస్తోంది, ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.

Tags :
382 views