Nagarjuna Bigg Boss: నాగార్జున హోస్ట్‌గా వేస్ట్ అంటున్న గీతు రాయల్…అదంతా స్క్రిప్ట్

Posted by venditeravaartha, December 29, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

గీతు రాయల్ సామాజిక మాధ్యమంలో ఈ పేరు ఒక సంచలనం ఒక సాధారణ అమ్మాయి అయినప్పటికీ ఒక యూట్యూబర్ గా ఐటీ ఉద్యోగిగా రివ్యూవర్ గా ఆర్జె గా ఆర్టిస్ట్ గా బహుముఖ ప్రజ్ఞ్యలు చాటుతుంది చిత్తూరు యాసలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుని చక చక మాట్లాడగలిగే సమర్థవంతమైన పిల్ల ఈమె లైఫ్ కొటేషన్స్ తో బిగ్ బాస్ రివ్యూస్ తో బాగా ఫేమస్ అయ్యింది అంతేకాకుండా టిక్ టాక్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈమెకు ఒక మంచి గుర్తింపు ఉంది. గీతు రాయల్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఒక సాధారణ మనిషిగా అడుగుపెట్టి ఊహించిన రీతిలో ఫ్యాన్స్ ని సంపాదించుకుంది అయితే ఈమె కొంటెతనం చలాకి తునంతో అందరిని ఆకట్టుకుంది అయితే బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ అయినా అప్పటికి అందరికీ సుపరిచితమైన వ్యక్తి ఈ బిగ్ బాస్ రివ్యూస్ చెప్తూనే బిగ్ బాస్ సీజన్ 6 లో అవకాశానందుకుంది అయితే ఆ సీజన్లో ఈమె మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ నేనే అంటూ కూతలు కూస్తుంది ఈమె ఓవరాక్షన్ తట్టుకోలేక ప్రేక్షకులు ఆమెను తొమ్మిదో వారంలోనే ఎలిమినేషన్ ద్వారా బయటికి తీసుకొచ్చేశారు ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ సెవెన్ బస్ హోస్ట్గా అవకాశం వచ్చింది అయితే ఈమె హోస్టింగ్ తో అదరగొట్టేసింది ఈమె హొస్టింగ్ ద్వారా ఈమె మరి కాస్త తెలుగులోకి వచ్చింది ఈమె ఏది చెప్పినా కుండబద్దలు కొట్టినట్టే చెప్తుంది.


అయితే ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చినా కంటెస్టెంట్స్ ని ఎవరిని అడిగినా నాగార్జున గారు హోస్టింగ్ ఎలా చేస్తున్నారు అని ఒక ప్రశ్న అడిగితే వెంట వెంటనే ఒక క్షణం కూడా ఆలోచించకుండా చాలా బాగా చేస్తున్నారు. అద్భుతంగా చేస్తున్నారో అలాంటి కామెంట్స్ చెప్తారు అంతేకాకుండా ఆయన తప్పు చేస్తే దండిస్తారు ఒప్పు చేస్తే నెత్తి మీద పెట్టుకుంటారు ఇలాంటి సెంటెన్స్ ని కూడా చెప్తూ ఉంటారు ఈయన ఇచ్చే సలహాలు సూచనలు ఆచరిస్తే ఊహించని స్థాయిలో నిలబడతాము అంటూ ఆయనను తెగ పోడుతూ ఉంటారు ఆయన అభిమానులు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయితే ఈయన చెప్పే హొస్టింగ్ మొత్తం చూసే ప్రేక్షకులకి నమ్మేటట్టున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మాత్రం నిజమేంట అనేది తెలుస్తుంది కానీ ఇప్పటివరకు ఎవరు బయట పెట్టలేదు కాకపోతే సెన్సేషనల్ సృష్టించే వార్తలను నేడు బయటపెట్టింది గీతు రాయల్.

అయితే ప్రస్తుతం గీతు రాయలు ఒక ఇంటర్వ్యూలో నాగార్జున హోస్టింగ్ కోసం అనేక రకమైన కామెంట్లను చెప్పారు అయితే నాగాల్సిన హొస్టింగ్ మీద చేసిన కామెంట్స్ నెట్ లో వైరల్ గా మారిపోయాయి అయితే అదేంటంటే గీతు రాయల్ నాగార్జున గారి హొస్టింగ్ ఎలా చేస్తున్నారు అంటే నాగార్జున గారు ఒక హొస్ట్ గా ఫెయిల్ అయ్యారు అని ఒక సెన్సేషన్ సృష్టించే కామెంట్ ని పాస్ చేసింది గీతు రాయల్ ఒక నార్మల్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి నేడు ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో బిగ్ బాస్ హోస్టింగ్ అవకాశాన్ని కూడా అందిపిచ్చుకుంది అయితే ఇటీవల కాలంలో బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ జరిగింది అందులో విన్నర్ పల్లవి ప్రశాంత్ అయ్యారు అయితే విన్నర్ అయిన సందర్భంలో అనేక రకమైన సెలబ్రేషన్స్ చేసుకునే క్రమంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఆ వాతావరణం చాలా గందరగోళంగా మార్చేశారు ఆ క్రమంలోనే ప్రభుత్వ వాహనాలను బిగ్ బాస్ రన్నర్ అయినటువంటి అమర్దీపై దాడి అలాగే గీతి రాయల్ వాహనాన్ని కూడా నాశనం చేశారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే ఇలా దాడి చేయడం వల్ల చాలా భయపడ్డాను ఏం జరుగుతుందో ఊహించలేను అనుకుంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది.

ఇప్పటివరకు బిగ్ బాస్ సీసన్లు సేవలు జరిగాయి అయితే ఇప్పటివరకు జరిగిన ఆరు సీజన్లు చాలా హ్యాపీగా సాగిపోయాయి అయితే ఈ సీజన్ వచ్చేసరికి చాలా కఠినంగా మారిపోయింది నాకు ఒకసారి హోస్టింగ్ ఒక షోను ఈయన పోస్ట్ కా వ్యవహరిస్తున్నారు అంటే ఆ ప్రోగ్రామ్ సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కి ఈయన స్పందిస్తూ వెంటనే రియాక్షన్ తీసుకునే విధంగా ఉండాలి అంటూ వెల్లడించింది ఈయన అడగాల్సిన విషయం వదిలేసి అనవసరమేషన్ అడిగిన సందర్భాలు మనం ఈ సీజన్లో చాలానే చూసాం కనీసంలో కంటెస్టెంట్లు తప్పు చేసే దండించే పనిష్మెంట్లు ఇచ్చేవారు బెండు తీసినట్లుగా ప్రశ్నలు అడిగేవారు అయితే ఈ క్రమంలోనే గీదు రాయల్ నాగర్జున పోస్ట్ గా ఫీల్ అయ్యారని చెప్పింది అయితే ఎందుకు ఫెయిల్ అయ్యారు అని అనేకమంది అడగగా ఈయన షో హోస్టింగ్ చేయడం ఒక స్క్రిప్ట్ ద్వారా చేస్తారంటూ వెల్లడించింది అయితే ఒక షో వ్యవహరించేటప్పుడు ఆ ఎపిసోడ్స్ మొత్తం చూసి తప్పు చేసిన తప్పు చేసావని దండించాలి అంతేగాని స్క్రిప్ట్ పరంగా చూసుకుంటే స్క్రిప్ లో తప్పు ఒప్పులు ఉంటాయి వాటిని సరిచూసుకోకుండా స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళిపోతే అది ఒక రియాల్టీ షో ఎలా అవుతుంది అంటూ కామెంట్స్ చేసింది నాగార్జున గారి మీద ఈ క్రమంలోనే ఇప్పటివరకు జరిగిన ఆర్ సీసన్లు జరుగుతూనే వచ్చాయి అయితే ఈ విధంగానే సన్నీ షణ్ముఖ విషయంలో జరిగింది ఈ స్క్రిప్ట్ వల్లే సన్ని ధి తప్పు లేకపోయినా సరే వీడియో ప్లే చేసి అందరిని నమ్మించారు అంతేకాకుండా సీజన్ సిక్స్ లో నాకు చంటి గారికి మధ్య గొడవ జరిగింది అందులో నాది లాంటి మిస్టేక్ లేకపోయినా నాదే మిస్టేక్ అన్నట్టు వీడియో తిప్పి తిప్పి కొట్టి ప్రేక్షకులందరికీ చూపించారు నిజం కాస్తే నేను ఎప్పటికీ కూడా నా పాయింట్ మీద స్ట్రాంగ్ గా నిలబడతాను అంటూ వెల్లడించింది గీతు రాయల్ తన తప్పులేదు అయినా తప్పు నాదాన్ని నిరూపించారు బిగ్ బాస్ టీం ఈ విధానంలోనే బిగ్ బాస్ స్టేజ్ మీద నాకు సార్ అడగలే ఎటువంటి క్వషన్స్ అన్ని బిగ్ బాస్ బస్ లో నేను అన్ని కవర్ చేశాను అంటూ చెప్పుకొచ్చింది బిగ్ బాస్ లో అడిగే క్యూస్షన్స్ అన్నింటి కూడా డైరెక్టర్ ద్వారా కడిగే క్యూస్షన్స్ ప్రేక్షకులడిగి క్యూస్షన్స్ కూడా నేను అడిగే క్రమాన్ని క్లారిటీ ఇచ్చింది గీత రాయల్.

Tags :
926 views