ఎలక్షన్లు వస్తున్నా నేపథ్యంలో పొలిటికల్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇటీవల పొత్తులపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి అని చెప్పాలి అంతే కాదు టీడీపీ జనసేన బీజేపీ కలసి పోటీ చేయాలనై ఆలోచన చేస్తున్నారు తెలుస్తుంది అయితే దీనిపై అధికార పక్షం అయినా వైసీపీ( YCP ) గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాయని చెప్పాలి వైసీపీ మంత్రులు పవన్ పై తమదైన రీతిలో విమర్శలు చేస్తూ సాగుతున్నారు టీడీపీ అధికారంలోకి రావటం కోసం పవన్ పని చేస్తున్నారు అని మాజీ మంత్రి పేర్ని నాని మంది పడ్డారు టీడీపీ కోసం ఆరు నెలలు ఒకసారి పవన్ యాత్ర చేస్తారు అని తమ నాయకుడు జగన్ ను తిట్టడానికే పవన్ పనికట్టుకుని రోడ్డు మీదకు వస్తారని అని అయన అన్నారు.
రైతుల పరామర్శ పేరుతో అయన టీడీపీ( TDP ) అధినేత చంద్రబాబు కి అనుకూలంగా రాజకీయం చేస్తున్నారని పవన్ కల్యాణ్ పై మరోసారి మండిపడ్డారు కాపుల ఓట్లు అడుగుతున్నపవన్ ఏ రోజు అయినా కాపుల కోసం పోరాటం చేసారా అని ఆయన అన్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్నిచంద్రబాబు( Chandrababu ) ఇబ్బంది పెడితే పవన్ ఎందుకు నోరు మెదపలేదు అని అయన ఎద్దేవా చేసారు కాపులని బీసీలలో చేరుస్తానని చంద్రబాబు మోసం చేసారు అని జగన్ ఆ పని తన పరిధిలోనిది కాదు దాన్ని చేయటం నా వాళ్ళ కాదు అని అయన నిజాయితీగా చెప్పారని రిజర్వేషన్ ల కోసం పవన్ ఏ రోజు అయినా మాట్లాడారా అని ధ్వజమెత్తారు. కుల ప్రస్తావన తీసుకొచ్చేదే పవన్ కళ్యాణ్ అని జనసేన( Janasena ) అని పేరు పెట్టి టీడీపీ కి అధికారం అప్పజెప్పాలని అయన చూస్తున్నట్టు చెప్పారు. మాజీ మంత్రి పేర్ని నాని ( Perni Nani ) జనసేన అధినేత పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.