Thammudu movie: ఈ ఫోటో లో కనిపిస్తున్నా కమెడియన్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలిస్తే పవన్ కళ్యాణ్ సైతం షాక్ అవుతారు!

Posted by venditeravaartha, June 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) గారు కెరీర్ మొదట్లో చేసిన సినిమా ల లో తమ్ముడు కి ప్రత్యేకమైన స్థానం ఉంది.కాలేజీ స్టూడెంట్ గా పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెడీ ఆ తర్వాత తన అన్న కోసం ఆయన చేసే బాక్సింగ్ మరియు తండ్రి ,కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ ల ని చాల మంచిగా చూపించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు.ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ గారితో పాటు గా అలీ,వేణు మాధవ్ మరియు ఇంకొంత మంది పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ గా నటించారు.అందులో పవన్ కళ్యాణ్ పక్కనే తల అంత జుట్టు తో ఒక క్యారెక్టర్ జూమంజి.ఎందుకు రా కొట్టావు అంటూ తాను పలికే మాటలు అప్పట్లో చాల ఫేమస్ అయ్యాయి.

pawan

తమ్ముడు(Thammudu) సినిమా లో ఆ జూమంజీ క్యారెక్టర్ చేసిన వ్యక్తి పేరు శివ(Shiva).తనకి తమ్ముడు నే మొదటి సినిమా మరియు చివరి సినిమా.తమ్ముడు మూవీ డైరెక్టర్ అయినా అరుణ్ ప్రసాద్ గారికి బెస్ట్ ఫ్రెండ్ శివ.తనకి సినిమా లు అంటే ఇష్టం లేకపోవడం తో తమ్ముడు సినిమా తోనే తన సినీ కెరీర్ ని స్టాప్ చేసారు.తమ్ముడు షూటింగ్ కి వచ్చిన శివ ని అరుణ్ ప్రసాద్ గారు ఒక పాత్ర చేయాలి అని అడిగితే ఆ జూమంజీ క్యారెక్టర్ ని చేసాడు.కాలేజీ లో పరీక్షా సమయం లో తన పాత్ర చేసిన కామెడీ హైలైట్ గా నిలిచింది.ఇక ఆ సినిమా తర్వాత అమెరికా వెళ్లిన శివ అక్కడ ఒక కంపెనీ లో జాబ్ జాయిన్ అయ్యి ఆ తర్వాత తానే ఒక కంపెనీ ని స్థాపించారు.

jumanji

ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అలీ(Ali) గారు మాట్లాడుతూ తమ్ముడు సినిమా లో తమ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో జూమంజి గా చేసిన అతని పేరు శివ,అతను మా డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ గారికి ఫ్రెండ్ ఆ సినిమా తోనే తన కెరీర్ ని ఆపేసి అమెరికా లో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ని స్థాపించారు.ఇది వరకు ఒక సారి పవన్ కళ్యాణ్ గారు కూడా శివ ని కలిసి షాక్ అయ్యారు అని తెలియాచేసారు.

986 views