టాలీవుడ్ లో ఈ మధ్య కాలం లో రిలీజ్ అవుతున్న సినిమా ల తరుచుగా కనిపిస్తూ బిజీ గా ఉన్నా నటుల లో పవిత్ర(Pavithra) ఒకరు.మైసూర్ కి చెందిన పవిత్ర మొదట కన్నడ సినిమా ల లో ఎంట్రీ ఇచ్చి లీడ్ క్యారెక్టర్ లు చేసిన ఈమె ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్ లు చేయడం స్టార్ట్ చేసారు.మన టాలీవుడ్ లో ని పెద్ద స్టార్ హీరో ల అందరికి అమ్మ క్యారెక్టర్ ,సోదరి గాను చేసారు..అయితే సినిమా ల లో బిజీ గా ఉంటున్న పవిత్ర కి తన వైవాహిక జీవితం ఇబ్బందలు తప్పలేదు..తన మొదటి భర్త తో విడిపోయాక టాలీవుడ్ సీనియర్ నటుడు అయినా నరేష్ తో సహజీవనం చేస్తుంది అని బయటపడటం.ఇద్దరు కలిసి బెంగళూరు లోని హోటల్ లో లో దొరకడం అదే సమయం లో నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి అక్కడ ఉండి పవిత్ర ,నరేష్ ల మీద ఆరోపణలు ,గొడవ చేయడం తో పవిత్ర పరువు పోయింది ,ఇక అవకాశాలు రావడం కష్టం అని అందరు అనుకున్నారు.కానీ ఆ ఇష్యూ తర్వాత తనకి అవాకాశాలు రావడం ఎక్కువ అయ్యాయి అనే చెప్పాలి.
పవిత్ర మొదట్లో తన రెమ్యూనిరేషన్ ని సినిమా ని బట్టి తీసుకునే వారు కానీ ఇప్పుడు రోజు కి
50000 నుండి 60000 వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు.ఇటీవల ఆమెకి సినిమా లు పెరగడం అందుకోను ఆమె నటించిన సినిమా లు హిట్లు అవుతుండటం తో రెమ్యూనిరేషన్ ని రోజుకి లక్ష రూపాయల వరకు పెంచేసింది.టాలీవుడ్ లో చాలా తక్కువ మందికి మాత్రమే రోజుకి లక్ష అంతకు మించిన రెమ్యూనిరేషన్ ఇస్తున్నారు.ఇక తాను రీసెంట్ గా నటించిన మళ్ళీ పెళ్లి(Malli pelli) చిత్రం కోసం దాదాపు 2 కోట్ల మేర రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
ప్రముఖ నిర్మాత ,దర్శకుడు అయినా ఎం.ఎస్ రాజు గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా
తన సినిమా కోసం తానే కథ మరియు ప్రొడ్యూసర్ గా ఉన్నారు నరేష్(Naresh).మే 26 న రిలీజ్ అయినా ఈ చిత్రం కొన్ని వర్గాల వారిని బాగానే అలరించింది.అయితే తన ప్రస్తుత భర్త అయినా నరేష్ ఏ ప్రొడ్యూసర్ కావడం తో పవిత్ర కి 2 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ ఇచ్చాడు అని ఇది ఇప్పటి స్టార్ హీరోయిన్ లు అయినా రష్మిక,పూజ హెగ్డే మొదలైన హీరోయిన్ ల రెమ్యూనిరేషన్ కంటే ఎక్కువ అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.