మహేష్ బాబు అనిమల్ ఫంక్షన్ కి రావడానికి కారణం ఏంటో తెలుసా..?

Posted by venditeravaartha, November 29, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాల మంది హీరోలు తమ టాలెంట్ తో ముందుకు సాగుతూ ఉంటారు ఈ కోవకి చనిదినదే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) చేసిన అనిమల్ సినిమా( Animal Movie ) ఇక ఈ సినిమా ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు అనటం లో సందేహం లేదు అని చెప్పాలి ఎందుకు అంటే ఆమేరకు వేసే స్టాంట్స్ చూస్తుంటేనే అర్ధం అవుతుంది అని చెప్పాలి.

ఇక డిసెంబర్ లో వస్తున్నా ఈ సినిమాలో ప్రత్యేక కంగా చెప్పాలి మెయిన్ డైరెక్టర్ అని చెప్పాలి గతం లో ఈయన తీసిన సినిమాలు ఆమేరకు ఉన్నాయి 1 వ తేదీన రెలీజ్ అవుతున్న ఈ సినిమా మీద అందరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు ఇక ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మహేష్ బాబు, రాజమౌళి, మంత్రి మల్లారెడ్డి వచ్చి తెలుగు ఆడియన్స్ ఈ సినిమా మీద అట్రాక్షన్ పెంచారని చెప్పాలి మహేష్ బాబు ఈ సినిమా ఫంక్షన్ కి రావడం పట్ల సినీ ప్రేమికులు మహేష్ బాబు( Mahesh Babu ) తన తదుపరి మూవీ ని సందీప్ రెడ్డి వంగతో చేస్తున్నారని అముకుంటున్నారు.

అది కూడా ఒక మేర వాస్తవంగా నిజం అనుకోండి ఇటీవల ఒక కదా చెప్పిన అందులో డెప్త్ లేదు అని ఇంకో కదా రాసుకుని రావాలని సందీప్ సూచించినట్లు సమాచారం. ఇక మహేష్ బాబు సందీప్ తో సినిమా చేస్తే తనకు కెరీయర్ చాల హెల్ప్ అవుతుంది అని సమాచారం రాజమౌళి( Rajamouli ) సినిమా తర్వాత మహేష్ బాబు ఏమి అనౌసెమెంట్ పెట్టుకోలేదు తరవాత కచ్చితంగా సందీప్ తో సినిమా ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags :
1734 views