పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరో గానటించిన సినిమాల్లో చాల సినిమాల్లో ఐటెం సాంగ్ లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పనవసరం లేదు అయితే సినిమా హిట్ అయినా లేదా ప్లాప్ అయినా సరే సాంగ్స్ హిట్ అవుతూ వస్తుంటాయి అని చెప్పాలి పవన్ కళ్యాణ్ సినిమాల్లో గుడుంబా శంకర్ సినిమా కోసం చెప్పనవసరం లేదు ఎంధుకు అంటే ఇందులో ఉన్న సాంగ్స్ ఒక లెవెల్ క్రెజ్ అని చెప్పాలి ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కూడా ఎప్పుడు బుల్లితెర లో టెలికాస్ట్ అయినా సరే టిఆర్పి విష్యం లో దుమ్మురేపుతోంది అని చెప్పచ్చు ఇక ఈ సినిమాకి పెద్ద ప్లస్ ఐటెం సాంగ్ ఒక రేంజ్ లో ఉంటుంది.‘కిల్లి కిల్లి’ అనే పాట అప్పట్లో ఒక రేంజ్ లో సంచలనమ్ రేపింది అంటే మాములు విష్యం కాదు.
సినిమా పరంగా చాల కేర్ తీసుకునే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఆయనే స్క్రీన్ ప్లే అందించింది పవన్ కళ్యాణ్ తో ఈ సాంగ్ లో ఆడిపాడిన ముద్దు గుమ్మ నతాన్య సింగ్. (Natanya Singh) ఈమె తెలుగు లో పెద్దగా సినిమాలు చేయనప్పటికీ కన్నడలో చాల పెద్ద స్టార్ అని చెప్పాలి. ఉపేంద్ర , కిచ్చా సుదీప్, శివ రాజ్ కుమార్ వంటి పెద్ద హీరోల నడుమ ఈ స్టార్ హీరోయిన్ నటించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఈ ముద్దు గుమ్మ చాల అందంగా కనిపించి అందరి నోటా శబాష్ అనిపించాయి అని చెప్పాలి గుడుంబా శంకర్ సినిమాల్లో ఈ అమ్మడు చేసిన పెర్ఫామెన్స్ అదిరిపోయింది అని చెప్పాలి ఈ అమ్మడు కొన్ని ఫొటోలు మీ కోసం.