Dimple Hayathi: డింపుల్ హయాతి గ్లామర్ ఫోటోలు వైరల్

Posted by venditeravaartha, February 22, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు సినిమాల అవకాశం అంటే చాల తక్కువ ఉండే సమయం లో తక్కువ సినిమాలు చేసిన క్రెజ్ ఉంటేనే అవకాశాలు ఇస్తూ ఉంటారు చాల మంది అని చెప్పాలి అంతే కాదు టాలీవుడ్ లో ఇప్పుడున్న పరిస్తుతుల్లో సినిమా అవకాశం అంటే మాములు విష్యం కాదు అనే చెప్పాలి అయితే ఇలాంటి పరిస్థితుల్లో గల్ఫ్ అలాగే యురేకా వంటి చిత్రాల్లో నటించిన పేరు రాలేదు కానీ గద్దలకొండ గణేష్ సినిమాలో చేసిన ఐటెం సాంగ్ తో కుర్రాలకి పిచ్చెక్కిస్తుంచిన డింపుల్ హయతి జర్రా జర్రా అంటూ వేసిన స్టెప్ లకు కుర్ర కారు అందరూ ఫిదా అయిపోయారని చెప్పాలి అంతేకాదు ఈమెకి దాని తర్వాత వరుసగా తెలుగు అలాగే తమిళ్ లో వరుస ఆఫర్లు వచ్చాయి ఆమె నటించిన సినిమాలు అన్నిటికంటే రవితేజ తో చేసిన ఖిలాడీ సినిమా పెద్ద హిట్ సాధించింది అని చెప్పాలి.

ఇక విశాల్ హీరోగా సామాన్యుడు ధనుష్ ఆత్రంగి రే చిత్రాలు ఈమెకు ఒకమైలురాయిలా మిగిలిపోతాయి అని చెప్పాలి తెలుగు లో రాణించాలి అంటే గ్లామర్ షో విషయంలో ఇలాంటి మొహమాటం లేకుండా ఉండాలి అన్న విష్యం ఈ అమ్మడు బాగా నేర్చుకుంది అని చెప్పాలి అంతే కాదు ఈమె నయించిన సినిమాల్లో కాకుండా సోషల్ మీడియా లో కూడా ఈమె చాల హాట్ పిక్స్ షేర్ చేసి మతి పోగొడుతుంది. ఇక కొత్తగా గోపీచంద్ హీరోగా ఒక సినిమాలో తమిళ్ రెండు సినిమాలతో బిజీ గా ఉన్న ఈ భామ ఇటీవల సొసైల్ మీడియా లో రచ్చ చేస్తూ సందడి చేస్తుంది.

1

2

3

4

Tags :
1013 views