Dimple Hayathi:నల్లగా ఉన్నాను అని నాకు అవకాశాలు రాలేదు ! ఆ పాట కోసం 6 కిలోల బరువు తగ్గాను! ఖిలాడీ హీరోయిన్ డింపుల్ హాయతి వ్యాఖ్యలు.

Posted by venditeravaartha, May 9, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్ ల లో ఎక్కువ శాతం హిందీ ,తమిళ్ ,మలయాళ హీరోయిన్ లే అయితే మన తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావడం లేదా ,లేక వచ్చిన అవకాశాలను సరిగా వాడుకోలేకపోతున్నారా అంటే చాల వరకు అవకాశాలే రావడం లేదు,దానికి పలు కారణాలు ఉన్నాయి,అయితే అందం ,అభినయం ఉన్న కూడా మన తెలుగు అమ్మాయి అయినా డింపుల్ హయతి కి చాల తక్కువ అవకాశాలు వచ్చాయి,కలర్ తక్కువ ఉండటం వలన ఏమో అనుకున్న మొదట్లో వరుణ్ తేజ్ ‘గడ్డలకొండ గణేష్’ సినిమా లో స్పెషల్ సాంగ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ‘ఖిలాడీ’ సినిమా తో మరింత గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు రామబాణం మరికొన్ని సినిమా ల తో బిజీ గా ఉంది.

రామబాణం సినిమా ప్రమోషన్ ల భాగం గా ఇచ్చిన ఇంటర్వ్యూ ల లో డింపుల్ హయతి మాట్లాడుతూ ‘మా ఇంట్లో నేను చివరి చైల్డ్ అవ్వడం వలన అల్లరి పిల్ల గా పెరిగాను ,బయట ఫ్రెండ్స్ తో బాగా అల్లరిగా ఉండేదానిని ,తెలుగు లో గల్ఫ్ సినిమా ద్వారా వచ్చిన సరైన గుర్తింపు రాలేదు ,నాకు బ్రేక్ ఇచ్చింది ‘జర్ర జర్ర సాంగ్’ ,గద్దలకొండ గణేష్ సినిమా లోని ఆ సాంగ్ వలన నాకు ఖిలాడీ సినిమా లో అవకాశం లభించింది.రవితేజ గారి ఖిలాడి మూవీనిలోని ‘క్యాచ్ మి’ సాంగ్ కోసం 6 కిలోల బరువు తగ్గాను . ఈ హాట్ బ్యూటీ చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కథ బావుంటే ఎలాంటి పాత్రా చేయడానికి అయినా సిద్ధం గా ఉన్నాను అని చెప్పారు.

1916 views