Dimple Hayathi: మరో ఐటెం సాంగ్ చేయనున్న డింపుల్..

Posted by venditeravaartha, December 27, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Dimple Hayathi: చూడగానే కట్టిపడేసే అందం తన నటనతో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది ఈ అందాల భామ ఈమె ఎవరో కాదు డింపుల్ హయాతి తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ భామ ఈమె ఒక తెలుగు భామగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది తన అంద చందాలతో ప్రేక్షకులను అల్లరించడమే కాకుండా తన నటనతోపేక్షకులను ఆకర్షించుకుంటుంది ఈమె అడుగు పెడితే ఏమి అభిమానులు అలా చూస్తూ ఉండిపోతారు దీంట్లో ఎలాంటి ఆశ్చర్యం లేదు చలాకితనం కొంటె గుణం కలిగినటువంటి ఈ ముద్దుగుమ్మ అనేక ఆఫర్స్ లను అందుకుంటుంది.

ప్రస్తుతం నందమూరి నట వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి హీరో అనగానే మనందరికీ గుర్తొచ్చే పేరు బాలకృష్ణ అయితే ఈయన ఇప్పటికే కూడా నెంబర్ వన్ హీరో గా టాలీవుడ్ లో అగ్రస్థానంలో ఉన్నారు ప్రస్తుతం బాలకృష్ణ వరుస విషయాలతో ముందుకు వెళ్తున్నాడు బాలయ్య బాబు చేసినటువంటి సినిమాలు వరుసగా విషయం కావడంతో ఈయన ముందు ముందు సరికొత్త కథనాలతో మనం ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు బాలయ్య బాబు చేసిన సినిమాలు అఖండ వీర సింహారెడ్డి భగవద్ కేసరి ఈ మూడు సినిమాలు అద్భుతమైన విజయాన్ని చేకూర్చాయి బాలయ్య బాబుకి వరుస విజయాలతో హ్యాట్రిక్ ను అందుకున్నాడు బాలయ్య బాబు.

అఖండ సినిమా తర్వాత బాలయ్య బాబు రేంజ్ మారిపోయింది చేసిన ప్రతి సినిమా విజయం కావడంతో బాలయ్య బాబు ఇప్పటికీ ఫుల్ క్రేజ్ తో ముందుకు వెళ్తున్నాడు ప్రస్తుతం బాలయ్య బాబు యంగ్ డైరెక్టర్ అయినటువంటి బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధపడుతున్నారట బాలయ్య బాబు సినీ చరిత్రలో ఈ సినిమా 109 వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అయితే ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి అయితే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్లు అనేక వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక అప్డేట్ రిలీజ్ చేయడంతో ఈ సినిమా కోసం అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి.

అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య బాబుతో ఒక ఐటెం సాంగ్ చేయించాలనే ఉద్దేశాలు కూడా ఉన్నాయట అయితే ఆ ఐటెం సాంగ్ లో కనిపించే హీరోయిన్లను ఎంపిక చేస్తూ విధానంలో ఉన్నారు బాలయ్య బాబు సినిమాలో మాస్ స్టెప్పులు వేసే హీరోయిన్స్ కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారంటే సినీ బృందం అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన మాస్టర్ స్టెప్స్ వేయడానికీ మొదట తమన్నా పేరు తెగ వినిపించేది కాకపోతే ప్రస్తుతం ఐటెం సాంగ్ కోసం డింపుల్ హయతి నీ ఎంపిక చేసారట ఈ అందాల భామ తొలి పరిచయం కూడా ఒక ఐటమ్స్ సాంగ్ తోనే మొదలయింది అయితే ఈ ముద్దుగుమ్మ గద్దలకొండా గణేష్ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మాస్ స్టెప్పులను వేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది అంతేకాకుండా ఈ సాంగ్లో వరుణ్ తేజ్ కంటే ఎక్కువ గుర్తింపు ఈ ముద్దుగుమ్మకే దక్కింది అంతేకాకుండా ఈమె హాట్ నెస్ తో కూర కారును ఊపేస్తూ ఉంటుంది ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఫార్చ్యూన్ 4 ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు అంతేకాకుండా ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ బాబి దర్శికత్వం ఒక ఎత్తు అయితే మరొకవైపు నాగ వంశీ త్రివిక్రమ్ భార్య అయినటువంటి సౌజన్య వీరిద్దరూ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు అయితే ఈ సినిమా బాలయ్య బాబుకు గుర్తుండిపోయే విషయం అవ్వాలని ఆశిస్తున్నాను.

Tags :
954 views