Tripti Dimiri:’ఎనిమల్’ బ్యూటీ కి బోల్డ్ సన్నివేశాల్లో నటించినందుకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో తెలుసా!

Posted by venditeravaartha, March 14, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Tripti Dimiri : యానిమల్ మూవీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే సందీప్ గంగా దర్శకత్వంలో ఈ మూవీలో రణబీర్ కపూర్ రష్మిక మందన తో పాటు తిప్తి డిమ్రీ కూడా నటించారు. ఈ మూవీలో హీరో హీరోయిన్స్ కి ఎంత మంచి పేరు వచ్చిందో, డిమ్రి కూడా అంతే పేరు వచ్చింది ఈ సినిమాలో బాగా హైలైట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఈమెకు ఫాలోవర్స్ కూడా పెరిగిపోయారు. ఈ మూవీ తర్వాత అభిమానులు సంఖ్య పెరిగింది అని చెప్పొచ్చు తిప్తి యానిమల్ మూవీలో నటన తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు ప్రస్తుతం ఈమె రెమ్యునేషన్ గురించి వార్త ఒకటిన్నర హల్చల్ చేస్తుంది ఇప్పుడు ఆ వార్త ఏంటో చూసేద్దాం.

ప్రస్తుతం త్రీప్తి ఒప్పుకున్న సినిమాల లిస్టు పెరుగుతుంది తాజాగా బుల్ భూలయా అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ కొంతమేర షూటింగ్ కూడా జరిగిందని టాక్. ఈమె అనిమల్ మూవీకి నాలుగు లక్షలు పారితోషకం తీసుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వడంతో ఒకసారిగా పారితోషకం పెంచేసింది తాజాగా చిత్రం బుల్ బులయా సినిమాకు ఏకంగా కోటి రూపాయలు పారితోష్ఠం చెల్లిస్తున్నట్లు ఈ సినిమా తర్వాత ఆషిక్యూ-3 మూవీలో కూడా నడుస్తున్నట్లు సమాచారం ఇక డిమ్రీ. తను ప్రస్తుతం నటిస్తున్న సినిమా కనుక హిట్టయితే ఇక ఆషికి 3కి రెమినేషన్ ఎంత పెంచుతారో అని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక తెలుగులో కూడా రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లు సమాచారం . తెలుగు లో విజయ్ దేవరకొండ మూవీ లో రవితేజ మూవీలో నటిస్తున్నట్లు సమాచారం.

Tags :
320 views