Prabhas: ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు ప్రభాస్ మందు తాగి వచ్చాడా?

Posted by venditeravaartha, June 10, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ప్రభాస్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ ‘ఆదిపురుష్’(Adipursh). ఈ మూవీ ట్రైలర్ ఇటీవల ఆడంబరంగా తిరుపతిలో రిలీజ్ అయింది. సినిమా థియేటర్లకు ఫస్ట్ రోజ్ వచ్చిన జనం లాగే ఈ కార్యక్రమానికి అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ప్రభాస్ ను ఆధ్యాత్మిక వేత్త రామానుజాచార్యులు రాముడితో పొగిడారు. ఆదిపురుష్ మూవీకి ఇలాంటి పొగడ్తలే కాకుండా విమర్శలు వచ్చాయి. సినిమా ఫస్ట్ లుక్ నుంచే ఏదో ఒకదానితో విమర్శలు చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఓ క్రిటిక్ క్రియేట్ చేస్తున్నారు. అదేంటంటే?

adipursh

ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్(Prabhas) రాముడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సీత గా కృతి సనన్ నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. అయితే సినిమా ఫస్ట్ లుక్ నుంచి వీరి గెటప్ లు బాగా లేవని కొందరు విమర్శించారు. కానీ డైరెక్టర్ ఓం రౌత్ అందరినీ మెప్పిస్తూ వస్తున్నాడు. ఇప్పుడున్న వారికి అర్థమయ్యేలా టెక్నాలజీని జోడించి చూపించామని అంటున్నారు. దీంతో విమర్శలు కాస్త వెనక్కి తగ్గారు.

prabhas kriti

ఇప్పుడు కొత్తగా ప్రభాస్ ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా డ్రింక్ చేసి వచ్చాడని కొందరు రూమర్స్ క్రియేట్ చేశారు. ఇది నిమేజననికొని చాలా మంది ఈ పోస్టులను వైరల్ చేశారు. కానీ ఇంత పెద్ద కార్యక్రమంలో ఎవరైనా ఇలా చేస్తారా? అని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇది కొందరు నచ్చని వాళ్లు చేసే ప్రచారమని, ఇలాంటి వల్ల సినిమాలకే కాకుండా రియల్ గా పెద్ద గొడవలు తయారవుతాయని అంటున్నారు.

prabhas

ఇక ఆది పురుష్ జూన్ 16న థియేటర్లోకి రాబోతుంది. ఇప్పటికే సినిమా వీడియోలు చూసి ఫ్యాన్స్ ఆగలేకపోతున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభాస్ తన పాత్రకు న్యాయం చేశారని అంటున్నారు. అంతేకాకుండా ప్రభాస్ లో రాముడిని చూసి ఎంతో మురిసిపోయామని కొంరదు పోస్టులు పెడుతున్నారు. అయితే థియేటర్లో ప్రభాస్ ఏ మేరకు ఆడియన్స్ ను మెప్పిస్తారో చూడాలి అని కొందరు అంటున్నారు.

1003 views