Devi sri prasad: ఆ స్టార్ హీరోయిన్ కోసమే ఇంతవరకు దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోలేదా ?

Posted by venditeravaartha, June 1, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ల లో ఒకరు దేవి శ్రీ ప్రసాద్(Devi sri prasad),తన 19 వ సంవత్సరం లో నే కోడి రామకృష్ణ గారి దర్శకత్వం లో వచ్చిన సూపర్ హిట్ మూవీ దేవి సినిమా తో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు.ఇక ఆ తర్వాత వరుసగా ఆనందం,సొంతం ,ఖడ్గం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ల కి మ్యూజిక్ చేసిన దేవి శ్రీ ప్రసాద్ నాగార్జున ,అల్లు అర్జున్ ల తో ఆర్య ,మన్మధుడు సినిమా ల కి సూపర్ మ్యూజిక్ చేసి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గారి శంకర్ దాదా MBBS సినిమా కి మ్యూజిక్ చేసే అవకాశాన్ని సంపాదించాడు.

chiru dsp

వర్షం ,ఆర్య ,మాస్ ,వెంకీ ,భద్ర వంటి బ్లాక్ బస్టర్ ల తో టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు దేవి శ్రీ ప్రసాద్.సుకుమార్(Sukumar) గారి సినిమా ల కి కేవలం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఉంటె ఆ సినిమా మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ అవుతుంది అని నిరూపించారు వీరి సినిమా లు..ఇక రీసెంట్ గా వీరి కలయిక లో వచ్చిన పుష్ప సినిమా మ్యూజికల్ గా ఎంత సెన్సేషన్ చూసాము.త్వరలో రాబోతున్నా పుష్ప ది రూల్ మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి.43 సంవత్సరాల దేవి శ్రీ ప్రసాద్ తన సినీ కెరీర్ లో 100 కి పైగా సినిమా ల కి మ్యూజిక్ ని అందించారు,దాదాపు అన్ని సినిమా లు మ్యూజికల్ బ్లాక్ బస్టర్ లు అయ్యాయి.

sukumar dsp

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ లో ఒకరు అయినా దేవి శ్రీ ప్రసాద్ 40 + అయినా కూడా ఇంకా మ్యారేజ్ చేసుకోకపోవడానికి బలమైన కారణమే ఉంది అంటున్నారు.ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఛార్మి(Charmi) తో ఉన్న ప్రేమ కారణం గానే దేవి శ్రీ ప్రసాద్ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు అని కొంత మంది అభిప్రాయపడతారు.2004 లో మాస్ సినిమా ద్వారా ఛార్మి కి దేవి శ్రీ ప్రసాద్ కి స్నేహం ఏర్పడింది..ఆ స్నేహం కాస్త ప్రేమ గా మారింది అని త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి.

dsp charmi

ఈ వార్తలు ల ని నిజం చేసే విధంగా దేవి శ్రీ ప్రసాద్,ఛార్మి కలిసి బయట పార్టీ ల కి ,ఫంక్షన్ ల కి వెళ్లే వారు.దానికి తోడు ఛార్మి ప్రొడ్యూసర్ గా మారిన తర్వాత దేవి శ్రీ ప్రసాద్ ని హీరో గా పెట్టి సినిమా కూడా చేయాలనీ ప్లాన్ చేసింది.ఈ సినిమా కి సుకుమార్ కథ అందిస్తాడు అని తన అసిస్టెంట్ ల లో ఒకరు డైరెక్ట్ చేస్తారు అని వార్తలు వచ్చాయి.కానీ కొన్ని రోజులకి అవి అన్ని ఆగిపోయాయి.ఛార్మి ,పూరి జగన్నాధ్ లు కలిసి సినిమా లు తీస్తుండటం..దేవి శ్రీ ప్రసాద్ పూజిత పొన్నాడ తో లవ్ లో ఉన్నాడు అనే వార్తలు వచ్చాయి.వాస్తవానికి ఛార్మి మరియు తన చిన్న తనం లో తాను లవ్ చేసిన అమ్మాయి ల తో లవ్ బ్రేక్ అవడం వలెనే తాను ఇన్ని రోజులు పెళ్లి చేసుకోలేదు అని తన సన్నిహిత వర్గాల వారు చెప్తున్నారు.

charmi

1655 views