Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ని దారుణం గా అవమానించిన దేవర మూవీ టీం.

Posted by venditeravaartha, August 20, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు లో ప్రస్తుతం ఉన్న హీరో ల లో ఆల్ రౌండర్ గా మోస్ట్ టాలెంటెడ్ అంటే ఎవరు అయినా చెప్పే పేరు జూనియర్ ఎన్టీఆర్.నందమూరి ఫ్యామిలీ లో బాలకృష్ణ గారి తర్వాత ఆ స్థాయి రేంజ్ మరియు సక్సెస్ అందుకుంది కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే,రాజమౌళి తో చేసిన సినిమా ల లో సింహాద్రి సినిమా తో అప్పటి మెగాస్టార్ చిరంజీవి గారికే పోటీ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత కాలం లో వరుస పరాజయాల తో ఉన్న ఎన్టీఆర్ బృందావనం సినిమా తో మంచి సక్సెస్ వచ్చింది ఆ తర్వాత పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన టెంపర్ తో జూనియర్ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లభించింది.ఇక మరల టాప్ హీరో గా ఎదిగారు జూనియర్ ఎన్టీఆర్.

ntr

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా తర్వాత దాదాపు నాలుగు
సంవత్సరాలు టైం తీసుకుని వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తో గ్లోబల్ స్థాయి లో గుర్తింపు తో పాటు గా ఆస్కార్ అవార్డు ని సైతం గెలుపొందారు,ఈ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన కొమరం భీం క్యారెక్టర్ తన లైఫ్ టైం గుర్తు ఉండిపోతుంది అనడం లో కొంచెం కూడా
సందేహమే అవసరం లేదు.రాజమౌళి గారు ఎంతో కష్టపడి నాలుగు సంవత్సరాలు చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు అల్లూరి సీతారామ రాజు క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ గారికి కూడా అదే స్థాయి లో గుర్తింపు వచ్చింది.ఇంకా గట్టిగా చెప్పాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ కి మించిన గుర్తింపు రామ్ చరణ్ కి లబించింది.

saif

ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్, శంకర్ గారి తో గేమ్ ఛంజెర్ తో బిజీ గా ఉండగా ఎన్టీఆర్ కొరటాల శివ తో దేవర తో బిజీ గా ఉన్నారు.అయితే ఈ సినిమా ని పాన్ ఇండియన్ గా ప్లాన్ చేస్తున్న కొరటాల శివ గారు ఇందులో బాలీవుడ్ నటులు అయినా సైఫ్ అలీఖాన్ అలానే
శ్రీ దేవి కూతురు అయినా జాన్హవి కపూర్ మరి కొంత మంది హిందీ నటుల్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.అయితే ఇది వరకే రిలీజ్ అయినా టీజర్ కి అద్భుతమైన స్పందన ని అందుకున్న మూవీ టీం ఇటీవలే ఈ సినిమా లోని సైఫ్ అలీఖాన్ కి సంబందించిన పోస్టర్ ని రిలీజ్ చేసారు.అయితే ఇప్పుడు ఆ పోస్టర్ ఏ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల కి కోపం ని తెచ్చి పెట్టింది.

bhaira

ఆర్ ఆర్ ఆర్ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ కేవలం సైడ్ హీరో మాత్రమే అంటూ ట్రోల్ల్స్ వచ్చాయి ఇక వాటికీ తగ్గట్లే ఈ మధ్య రిలీజ్ అయినా దేవరా సైఫ్ అలీ ఖాన్ పోస్టర్ లో మెయిన్ హీరో ఎన్టీఆర్ అని ఉండటం చూసిన ఎన్టీఆర్ అభిమానులు ,మిగతా అభిమానాలు సైతం కావాలనే దేవర మూవీ టీం పోస్టర్ లో అలా వేశారు అని అంటున్నారు.బాలీవుడ్ హీరో హీరోయిన్ లు ఉండటం వలన మల్టీ స్టారర్ అనుకుంటారేమో అని అలా ఎన్టీఆర్ పేరు పోస్టర్ మీద వేసినట్లు ఉన్నారు అని మరి కొంత మంది భావన.

 

1824 views