వరద బాధితుల సహాయార్థం సీతారాంపురం గ్రామస్తులు ఆర్థిక సహాయం

Posted by venditeravaartha, September 17, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

విజయవాడ వరద బాధితుల సహాయార్థం సిఎం రిలీఫ్ ఫండ్ కు ఆర్థిక సహాయం నిన్న కోరుకొండ మండలం బురుగుపుడి గేట్ వద్ద ఉన్న టీడీపీ కార్యాలయం లో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి ఆదేశాల మేరకు రాజానగరం మండలం సీతారాంపురం గ్రామస్తులు సిఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కొనుకోలను శ్రీనివాస్ 1000 కొనుకోలను వెంకటరమణ 1000 కానుకొలను కాశీ విశ్వనాథం 1000మందాల సూర్యనారాయణ 1000 అక్కిన ప్రసాద్ 1000 తాటికొండ గణబాబు 1000 కొనుకొలను వెంకటకృష్ణ 500 ఆక్కిన నాగేశ్వరావు 1000 కానుకోలను సత్యనారాయణ 500 సూరపు రెడ్డి వాసు 500 కానుకొలను గణేష్ 500 పల్లపు రాజు 500 గరగ సుబ్రమణ్యం 500 ఇళ్ల వీరబాబు 500 ఆడాబాల రాజు 1000 కాకర్ల చక్రవర్తి 500 కానుకోలను చిట్టిబాబు 500 బొబ్బర రవి 100 సేనాపతి సింగారి 100 అడుసుమిల్లి వీర్రాజు 100గుళింక అంజిబాబు 150ఆడబాల వీరబాబు 200నెల్లా వెంకటేష్ 200మందల సంజీవ్ కుమార్ 1000తాటికొండ వెంకట రాంబాబు 18000

Tags :
477 views