Chiranjeevi: చిరంజీవి నెక్స్ట్‌ మూవీ ఫిక్స్‌.. వాళ్లెవరూ కాకుండా నాని దర్శకుడితో ఫిక్స్‌?

Posted by venditeravaartha, December 3, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఒకప్పుడు శివశంకర వరప్రసాద్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈయనకు ఈ హోదా అంత సులువుగా రాలేదు దీని కోసం ఆయన తన కెరియర్లో చాలా కష్టపడ్డారు తన కెరియర్ స్టార్టింగ్ లో సినిమాలో సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ ఆ తర్వాత విలన్ గా చేసి ఆ తర్వాత హీరోగా తెర మీద సందడి చేసి ఆయన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందుకున్నారు ఆయన నటనతో అందరిని మెప్పించారు ఈ క్రమంలోనే ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగారు ఆయన అభిమానులను సంతోషపెట్టడానికి ఆయన తీసే సినిమాల్లోని ఒక్కో కథను ఒక్కో కోణంలో ఆలోచిస్తూ తెరమీద సందడి చేసేవారు అంతేకాకుండా ఆయన తర్వాత కనిపిస్తే ఆయన అందం అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో చెక్కుచెదరని ఒక ముద్రణ వేసుకున్నారు అంతే కాకుండా ఆయన సినిమాలకు ఆయన వేసే స్టెప్పులు మరింత క్రేజ్ ను అభిమానులను సంపాదించుకున్నారు అంతేకాకుండా ఆయనలో ఉన్న నటనను బయట పెట్టడానికి ఆయన సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో కూడ నటన విశ్వరూపం చూపించారు దీనికి ఉదాహరణలే స్వయంకృషి రుద్రవీణ చంటబ్బాయి వంటి విభిన్నమైన పాటల్లో ఆయన నటించి ప్రేక్షకులు మెప్పును పొందుకున్నారు ఈయన తీసే సినిమాలు ఎంచుకునే కథలు ప్రేక్షకులను మరింత ఆకర్షనీయంగా చేసుకున్నాడు నాటి నుంచి నేటి వరకు చెక్కుచెరగని అందం ఆయనకే సొంతం.

అంతేకాకుండా అప్పటినుంచి ఇప్పుడు కూడా ఆయన తెరమీద కనిపిస్తే చేసే మ్యాజిక్ ఏ మాత్రం మారలేదు అయినా బాడీ షేవింగ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఫైటింగ్ సీన్స్ అయినా డైలాగ్స్ ఇప్పటికీ కూడా తింటే ఒళ్ళు పూనకాలు పుడతాయి నేటితరం యంగ్ హీరోలకు ఏమాత్రం తీసుకోకుండా ఆయన డాన్స్ లో ఏమాత్రం గ్రెస్ అని తగ్గకుండా ఇప్పటికీ అలానే ఉన్నాడు మన మెగాస్టార్ చిరంజీవి ఈయన అట్టడుగు స్థాయి నుండి తన సినీ రంగ ప్రవేశం చేసి ఒక్కోమంటే ఎక్కుతూ నేడు ఎంతోమంది హీరోలకు ఆయన ఒక ఆదర్శవంతంగా నిలిచారు ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఒక్కడిగా సినీ పరిశ్రమకు వచ్చి ఎంతోమందికి ఆదర్శంగా నిలవడమే కాకుండా ఆయన ద్వారా అనేకమంది ఇండస్ట్రీలో ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చినవారు అనేకమంది నేడు మన సిని ఇండస్ట్రీలో ఉన్నారు ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి అయితే ప్రస్తుతం ఉన్న కాలంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరా అనే సినిమా షూటింగ్ చేస్తున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు రాగా అయినా తర్వాత సినిమా ఏం చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ క్రమంలోనే చిరు ఎలాంటి కథని ఎంచుకోబోతున్నారు ఎవరితో సినిమా చేస్తున్నారు అనే వార్తలు నేడు నెట్ ఇంట్లో ఆసక్తికరంగా మారాయి అయితే చిరంజీవి గారు తన తర్వాత సినిమా ఒక యంగ్ దర్శకుడుతో చేయాలనే ఆలోచనను కలిగి ఉన్నారంట అయితే ఈ క్రమంలో యంగ్ దర్శకుల అనేకమంది పేర్లు వినిపిస్తున్నాయి అయితే ఈ క్రమంలో హరిశంకర్ వివి వినాయక్ మోహన్ రాజా వంటి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి అయితే వీటి పైన చిరు ఒక క్లారిటీ ఇచ్చాడు వీళ్ళ ఎవరితోనూ కాదు అంటూ ఒక కొత్త దర్శకుడు కి అవకాశాన్ని కల్పించారట చిరంజీవి అంతే కాదు మరొక కొత్త సంస్థకు ఈ సినిమా చేయాలి అని అనుకుంటున్నారు ఈ క్రమంలోనే నానికి తన లైఫ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇచ్చిన దసరా దర్శకుడు తో మెగా స్టార్ చిరంజీవి తన తర్వాత సినిమా చేయాడానికి ఓకే చెప్పారంట ఈ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈయన దర్శకత్వంలోనే చిరుతన తర్వాత సినిమా చేయబోతున్నాడని సినీ పరిశ్రమంలో అనేక వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా షూటింగ్ కూడా వచ్చే సంవత్సరం మొదలుపెడతారు నేడు ఏ ఇండస్ట్రీలో అయినా ఒక సీనియర్ కథానాయకుడు ఒక జూనియర్ దర్శకుడు తో కలిసి పని చేస్తే ఆ సినిమా ఊహించిన స్థాయిలో భారీ విజయాన్ని దక్కించుకుంటుంది ఆ క్రమంలోనే చిరంజీవి వాల్తేర్ వీరయ్య అనే సినిమాలు తీసి భారీ విజయాన్ని అందుకున్నాడు అందుకనే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద కూడా అంచనాలు భారీ ఎత్తులోనే ఉన్నాయి గతంలో దసరా సినిమా తీసిన వెంటనే శ్రీకాంత్ తన రెండో సినిమాను చిరంజీవి గారితోనే తీయాలని అని ఆలోచనను కలిగి ఉన్నారంట కానీ అప్పట్లో అది కుదరలేదు అప్పుడు కుదరకపోయినా ఇప్పుడు మళ్ళీ చీర అవకాశాన్ని కల్పించారు జూనియర్ దర్శకుడికి మరి చూడాలి వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాను ఏ విధంగా ప్రేక్షకులం ఎప్పుడూ పొందుకుంటుంది అంతే కాకుండా ఈ సినిమాను సుష్మిత కొణిదెల నిర్మాణం హౌస్ లో చేయాలనుకుంటున్నారు

Tags :
17 views