ఐపీల్( IPL ) సీజన్ లో ప్రతి మ్యాచ్ లో కూడా రసవంతంగా జరుగుతున్నాయి అని చెప్పాలి మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ కి వెళ్లాలని ప్రతి జట్టు చాల కీలకంగా ఆడుతున్నాయి ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్లే ఆఫ్ కోసం కీలక మ్యాచ్ జరగనుంది రాత్రి 7:30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య మ్యాచ్ జరగనుంది అయితే ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ కి వెళ్లే మొదట జట్టుగా నిలబడాలని చెన్నయ్ భావిస్తుంది అయితే ఈ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా కీలక మ్యాచ్ అయ్యింది ఈ జట్టు 12 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది ఈ జట్టు కి చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడగా ఇందులో కోల్‌కతా ఓటమి చెందింది.
కోల్‌కతాపై జట్టులోని కీలక మైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఈ జట్టు గెలిచింది తక్కువ మ్యాచులే అందుకే ఈ జట్టు కి ప్లేఆఫ్ రేసులో ఈ మ్యాచ్ కీలకం అయ్యింది అయితే ఈ జట్టుకు ఈ స్టేడియం కూడా అనుకూలంగా లేదు ఇక్కడ 9 మ్యాచ్లకు కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది ఈ పిచ్ స్పిన్ బౌలర్ల కు అనుకూలంగా ఉండటం తో మ్యాచ్ మీద కోల్‌కతా అభిమానులు అందరూ ఆందోనలలో ఉన్నారు ఈ మైదానంలో చెన్నై కు మాత్రం పూర్తి అనుకూలనగా ఉండే అవకాశాలు ఎక్కువే ఇక్కడ 7 మ్యాచ్‌లు గెలిచి రికార్డు సృష్టించింది. ఐపీల్ సీజన్లో చెన్నయ్ ముందు తడబడిన తరవాత మ్యాచ్ నిలకడగా ఆడి చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ రేస్ లో ముందు ఉంది.