Sudigaali Sudheer: సుడిగాలి సుధీర్ దేనికి పనికిరాడు అంటూ బులెట్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్!

Posted by venditeravaartha, March 11, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Sudigaali Sudheer: జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో ల గురించి అందరికీ తెలుసు ఈ షోల ద్వారా చాలామంది తెలుగు వెండితెరకు పరిచయమయ్యారు చాలామంది కమెడియన్స్ గా స్థిరపడ్డారు ఈ షో మీ ద కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి అందర్నీ నవ్వించే స్లోగా ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా మొదట్లో షో నడిచేది రాను రాను ఈ షోలో, డబల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ అవ్వడంతో నవ్వు తెప్పించడం తగ్గిందని అప్పట్లో కామెంట్స్ కూడా వచ్చాయి. రేష్మి అనసూయ ఈ షో ద్వారా చాలా పాపులారిటీ తెచ్చుకున్నారుఎక్స్ట్రా జబర్దస్త్ షోలో పంచులు పేలుస్తూ తన కంటూ గుర్తింపు తెంచుకున్న కమెడియన్ బుల్లెట్ భాస్కర్ ఈసారి సుదీర్ పై కామెంట్ చేసి, ఆయన సినిమాలను కూడా తక్కువ చేసి మాట్లాడి సుడిగాలి సుదీర్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించాడు ఇప్పుడు ఆ కథ ఏంటో చూద్దాం.

ఈ షోలో కమెడియన్ స్థాయి నుండి టీం లీడర్ గా మారి అందరినీ నవ్వించే భాస్కర్, కమెడియన్ స్థాయి నుంచి టీం లీడర్ గా ఎదిగి తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని సంపాదించుకొని హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన వాడు సుడిగాలి సుదీర్. సుధీర్ కి తెలుగులోనే కాక కన్నడంలో కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. షోలో సుడిగాలి సుదీర్ మీద పంచలు వేసిన వాటిని సుదీర్ నవ్వుకునేవాడు. తాజాగా వచ్చిన జబర్దస్త్ లో బులెట్ భాస్కర్ సుడిగాలి సుదీర్ స్కిట్ చేశాడు అది కాస్త డోర్స్ ఎక్కువయ్యి హద్దు దాటి మాట్లాడేలా డైలాగ్స్ ఉన్నాయి ఆ డైలాగ్స్ మొదటి నవ్వించేలా ఉన్నాయి ఆ డైలాగ్స్.

ఒక వ్యక్తి భాస్కర్ దగ్గరికి వచ్చి సుడిగాలి సుదీర్ కి ఫోన్ చేస్తున్నారు సార్ అని చెప్తాడు వెంటనే భాస్కర్ నేను వాడికి చిలక చెప్పినట్లు చెప్పాను ఫిబ్రవరి మార్చి నెలలో పెళ్లిళ్లు ఎక్కువగా ఉంటాయి మ్యాజిక్ షో చేసుకోరా అని ఈవెంట్ కి 5 వేలు వస్తాయని కూడా చెప్పాను అని కామెడీగా మాట్లాడాడు. రష్మి తో కలిసి పావు కిలో దాన కొనుక్కొని పావురాలకు వేసుకుంటూ షోల్ చేసుకోవచ్చు అని సెటైర్లు వేశాడు ఇక్కడితో కాస్త బాగానే అనిపిస్తుంది తర్వాత రెచ్చిపోయి సెటైర్లు వేశాడు వెంటనే పక్కనే ఉన్న వ్యక్తి సార్ ఆయన ఫ్యాన్స్ బాధపడతారండి అని చెప్పగా వెంటనే భాస్కర్ ఒరేయ్ ఎవర్రా మీరంతా నాలుగు ఐదు ఈమెయిల్ ఐడి పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తారంటలు మాట్లాడాడు. షకీలా సినిమా కింద మీ కామెంట్స్ ఏంటి సినిమా ఏదైనా సరే యూట్యూబ్లో ఐ వాంట్ సుధీర్ అంటూ కామెంట్లు. మేము ఏమైనా ఆయన ఇక నుంచి వెళ్లిపోమని చెప్పామా హాయ్ అంతటి వాడే ఇక నుంచి వెళ్ళిపోయాడు అది వాడి కర్మ అంటూ క్లారిటీగా సుడిగాలి సుదీర్ మీద పంచ్ వేస్తాడు.

పక్కనే ఉన్న వ్యక్తి మీరు అలా మాట్లాడకండి ఆయన సినిమాలన్నీ హిట్ అయ్యాయి కదా అని అంటే భాస్కర్ ఏ సినిమాలు రా వాడు సినిమాలు ఏవి హిట్ అయ్యాయి. కాలింగ్ సహస్ర కాలింగ్ బెల్ కొట్టినంత సేపు పట్టలేదు అంటూ తర్వాత త్రీ మంత్స్ గురించి ఎవరు మాట్లాడుకునే లేదు. అలాగే గాలోడు అని పక్కన వ్యక్తి అనగానే భాస్కర్ ఫ్యాన్ వేసి గాలి వచ్చేలోపే దియేటర్ లోనుంచి వెళ్లిపోయింది కదరా అని అంటాడు తర్వాత సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా బాగుంది కదండీ అనగానే సాఫ్ట్వేర్ కంపెనీలో ఊడ్చే వాళ్ళు కూడా చూడలేదు రా సినిమాని అని అంటాడు ఇలా సుడిగాలి సుదీర్ పైన కామెంట్స్ చేసి ఆయన సినిమాల మీద కూడా కామెంట్ చేయడంతో ఫ్యాన్సీ కోపం తెప్పించాడు. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ భాస్కర్ మీద ఫైర్ అవుతున్నారు ఫన్ ఫన్ లాగా ఉండాలి కానీ, ఇలా వేరే వాళ్ళ సినిమాల మీద కామెంట్ చేయడం బాగాలేదని సుడిగాలి సుదీర్ ఫ్యాన్స్ కోపంతో రగిలిపోతున్నారు.

740 views