రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం హోంమంత్రి పెద్దాపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే గౌరవనీయులు నిమ్మకాయల చినరాజప్ప గారి అక్టోబర్ 1వ తేదీన జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఉంది అయితే పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించారు దీనితోపాటు అనేక పుణ్యక్షేత్రాలను ఎమ్మెల్యే రాజప్ప కుటుంబ సభ్యులు దర్శించుకుంటారు దీని కారణంగా ఒకటవ తేదీన ఆయన పుట్టినరోజు వేడుకలకు నియోజకవర్గ ప్రజలకు నాయకులకు అందుబాటులో ఉండరు తిరిగి ఆయన అక్టోబర్ మూడవ తేదీన నియోజవర్గంలో ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు ఈ విషయాన్ని రాజప్ప అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు గమనించగలరు
Home » జన్మదిన వేడుకలకు ఎంఎల్ఏ చినరాజప్ప దూరం….
జన్మదిన వేడుకలకు ఎంఎల్ఏ చినరాజప్ప దూరం….
Posted by venditeravaartha,
September 30, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]
Tags :
137 views