Bigg Boss 8:బిగ్ బాస్ 8 ప్రారంభ తేదీ వచ్చేసింది.. ఈసారి కంటెంట్స్ వీళ్లే..

Posted by uma, April 12, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Bigg Boss 8 : బుల్లితెర మీద టాప్ రేటింగ్ లో దూసుకుపోయే షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ మాత్రమే ఈ షో మొదట్లో చాలా విమర్శలు వచ్చాయి కానీ చివరికి భారీ సక్సెస్ నేమ్ మూటగట్టుకుంది ఇప్పటికే 7 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది ఇక ఇప్పుడు ఈ బిగ్ బాస్ ఎనిమిదో సీజన్లోకి అడుగుపెట్టబోతుంది ఏడో సీజన్ ప్రేక్షకులను భాగారించింది అని చెప్పవచ్చు సూపర్ హిట్ అయింది అని కూడా చెప్పచ్చు ఇక బిగ్ బాస్ సీజన్ 8 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు.

ఇప్పుడు ఈ బిగ్ బాస్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బిగ్బాస్ 7 సీజన్ టిఆర్పి రేటింగ్ లో 21 రేటింగ్ సాధించి రికార్డు సృష్టించింది అని చెప్పవచ్చు ఇక బిగ్ బాస్ ను ఆపేయాలని చాలామంది ఈ షో నిర్వాహకులు మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చారు కానీ నిర్వాహకులు మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా షో నిర్వహించారు ఇప్పుడు త్వరలో కొత్త సీజన్ నుంచి 8 కూడా ప్రారంభం కానుంది. ఈ సీజన్ కూడా నాగార్జున గారి ఘోస్ట్ గా వ్యవహరిస్తున్నారని సమాచారం.. గత ఐదేళ్లుగా నాగార్జున అనే బిగ్ బాస్ కి పోస్ట్ చేస్తుంటే విశేషం. నాగార్జున గారు సెట్ అయినట్టుగా బిగ్ బాస్ సీజన్ కి ఎవరు హోస్ట్గా సెట్ అవ్వలేదని చెప్పొచ్చు. నాగార్జున గారి యాటిట్యూడ్ నాగార్జున గారి అందం నాగార్జున గారి డైలాగ్ మాడ్యులేషన్స్ తో అభిమానుల్ని కట్టిపడేస్తారు. చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరూ వీక్షించే ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ లవర్స్ పండుగ అని సీజన్ 8 ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం..

బిగ్ బాస్ సెవెన్ లో విన్నర్ గ పల్లవి ప్రశాంతి ,రన్నర్ అప్ గా అమరదీప్ ప్రకటించడం కొంత వివాదం కారణమైంది ఆ తర్వాత సెవెన్ సక్సెస్ అయిందని టాక్ వచ్చింది. కానీ సీజన్ సిక్స్ మాత్రం చాలా వరస్ట్ సీజన్ గా నిలవడంతో మళ్లీ అలాగే ఎక్కడ సీజన్ ఫెయిల్ అవుతుందో అని బిగ్ బాస్ సీజన్ సెవెన్ ని చాలా జాగ్రత్తగా నిర్వహకులు కంటైన్స్ చేశారని చెప్పొచ్చు. కంటెస్టెంట్స్ ఎంపిక టాస్కులు నామినేషన్లు ఇలా అన్నీ కూడా ట్విస్టులతో సాగుతూ వచ్చింది. సీజన్ సెవెన్ లో కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ రికమండేషన్స్ చేస్తారు ఎలిమినేషన్స్ అప్పుడు విన్నర్స్ ని ముందే ప్రకటించే చేయడం లాంటి కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చిన సీజన్ సెవెన్ కి మాత్రం మంచి ఆదరణ వచ్చింది. బిగ్బాస్ ని ఓ టి టి లో విడుదల చేయాలని ఫస్ట్ లో అనుకున్నారు కానీ తర్వాత ఫస్ట్ ఓటిటిల రిలీజ్ చేసినప్పుడు చాలా తక్కువ రేటింగ్ రావడంతో ఇక ఓటిటిలో విడుదల చేయకూడదని నిర్వాహకులు డిసైడ్ అయినట్టు తెలిసింది ఇక బిగ్ బాస్ 8 స్టార్ మా లో ప్రసారం కానున్న విషయం తెలిసిందే, ప్రస్తుతం ఇప్పుడు నీతోనే డాన్స్ అనే కార్యక్రమం జరుగుతుంది ఈ షో ముగిసిన వెంటనే బిగ్ బాస్ 8 ప్రారంభమవుతుంది.

గత సీజన్ సెప్టెంబర్ లో ప్రారంభమైంది ఇప్పుడు కాస్త అటు ఇటుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇక బిగ్ బాస్ సీజన్ 4 నుండి సెప్టెంబర్ వరకే టైం తీసుకొని ప్రారంభించారు కానీ అంతకు ముందు జరిగిన బిగ్ బాస్ సీజన్ 1, 2,3 జూన్ జూలైలో ప్రారంభించారు. ఇక సీజన్ వన్ జూలై 16న ప్రారంభిస్తే సీజన్ 2 జూలై 10 ప్రారంభించారు ఇక సీజన్ 3 జూలై 21 ప్రారంభించారు ఆ తర్వాత ప్రతి సీజన్ కూడా ఆగస్టు సెప్టెంబర్లలో మార్చడం జరిగింది. బిగ్బాస్ లో ఈసారి 40 మందిని కంటెస్టెంట్ గా తీసుకుంటారని టాప్ నడుస్తుంది ప్రతివారం డబుల్ ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ హౌస్ కి ఒక చిన్న సైజు హాస్టల్ లాగా మారుస్తారేమో అని టాక్ కూడా బయట నడుస్తుంది. 20 మంది కంటెంట్స్ వస్తేనే ఎవరి వీళ్ళు అర్థం కాక జనాలు విచిత్రంగా చూస్తుంటారు. అట్లాంటిది ఇప్పుడు 40 మందిని తీసుకొస్తే వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళని తీసుకొస్తారు అని, జనాల్లో ఒక ఇంత క్యూరియాసిటీ ఉందని చెప్పొచ్చు. ఎక్కువగా యూట్యూబ్ వాళ్ళని చేసే వాళ్ళనే తీసుకురావడం, బిగ్బాస్ 5, 6, 7 సీజన్లోకి ఆల్మోస్ట్ యూట్యూబ్ వాళ్ళని తీసుకురావడం జరిగింది. చూద్దాం ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో ఎలాంటి వాళ్ళు వస్తున్నారు బిగ్ బాస్ సీజన్ 8 కి ఎలాంటి ఎలిమినేషన్స్ ఉన్నాయో అఫీషియల్ గా ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే..

592 views