Bichagadu2: బిచ్చగాడు 2 మూవీ 1st డే కలెక్షన్

Posted by venditeravaartha, May 20, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

విజయ్ ఆంటోనీ(Vijay antony) హీరో గా తన డైరెక్షన్ లో రిలీజ్ అయినా బిచ్చగాడు 2(Bichagadu2) మూవీ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్ ల సాధిస్తుంది,2016 లో రిలీజ్ అయినా బిచ్చగాడు మూవీ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా తమిళ్ లో పిచైక్కారం గా రిలీజ్ అయి తెలుగు లో బిచ్చగాడు గా అనువాదం అయింది.ఇక నిన్న మే 19 న ప్రపంచ వ్యాప్తముగా 1600 స్క్రీన్ ల లో రిలీజ్ అయినా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను 16 కోట్లా మేర జరుపుకుంది,ఇక ఈ సినిమా కి క్లీన్ హిట్ స్టేటస్ కావాలి అంటే 17 కోట్లా కలెక్షన్ అవసరం కాగా మొదటి రోజు ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.

బిచ్చగాడు 2 మూవీ 1st డే కలెక్షన్ :
తమిళనాడు:3 .05 కోట్లు
ఆంధ్ర ,తెలంగాణ :4 .1 కోట్లు.
కర్ణాటక+కేరళ:0 .50 కోట్లు
ఓవర్సీస్:0 .68 కోట్లు
టోటల్:8 .33 కోట్లు.

మన తెలుగు రాష్ట్ర ల లో బిచ్చగాడు 2 మూవీ కి 6 కోట్లా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది మొదటి రోజే 4 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఈ వీకెండ్ లో ఈజీ గా బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది అనడం లో సందేహం లేదు.

1363 views