సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తున్న మంచు మనోజ్ భూమా మౌనిక పెళ్లి వైరల్ అవుతుండగా ఈ జంట పై నెటిజన్లు జంట అద్భుతంగా ఉంది అంటూ కితాబు ఇస్తున్నారు ఇక మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ తో భూమా మౌనిక పెళ్లి ఘనంగా జరిగింది భూమా మౌనిక వ్యక్తి గతంగా చుస్తే భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె భూమా మౌనిక ఆస్తుల వివరాలు దాదాపు 3000 కోట్ల రూపాయలు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి అంతే కాదు భూమా నాగిరెడ్డి ఆస్తులనుంచి కాకుండా భూమా మౌనిక మాజీ భర్త నుంచి భరణం కింద కూడా ఈమెకు చాల వచ్చింది అని వార్తలు వస్తున్నాయి భూమా మౌనిక పేరు మీద ఆళ్లగడ్డ, కర్నూలు ప్రాంతాలలో విలువైన భూములు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
అంతే కాదు రాజకీయంగా కూడా ఈమె మంచి పవర్ ఫుల్ అని అంటునన్నారు మనోజ్ తో గత కొంత కలం గా ప్రేమలో ఉన్న ఈమె చాల సార్లు మీడియా ముందు ఏమి లేనట్టు స్నేహితులం అంటూ దాటవేశారు అయితే ఇప్పుడు పెళ్లితో ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. మంచు మనోజ్ సినిమాల పై ద్రుష్టి పెట్టగ మౌనిక రాజకీయాలపై దృష్టి పెట్టారని తెలుస్తుంది అంతే కాదు వీరు ఇద్దరకీ గతం లో వివాహం అయినప్పటికీ ప్రేమ తో వీరు ఒకటయ్యారు అని చెప్పాలి ఇక మంచు మనోజ్ తో పెళ్లి తర్వాత భూమా మౌనికకు క్రెజ్ మాములుగా లేదు ఆమె ఇప్పుడు ట్రెండ్ అయ్యింది అని చెప్పాలి భూమా ఫామిలీ అంటే కర్నూలు రాజకీయాల్లో ఒక పేరు ఉంది అని చెప్పాలి దానికి ఇప్పుడు మంచు వారు తోడు అవ్వడం తో మంచి శుభ పరిణామం అని చెప్పాలి.