POSANI KRISHNA MURALI:బాలకృష్ణ ఒక సైకో వాడిని జైలు లో పెట్టాలి ,పోసాని సంచలన వ్యాఖ్యలు

Posted by venditeravaartha, April 10, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పోసాని కృష్ణ మురళి అంటే తెలియని వారు ఉండరు ,అప్పట్లో అయన రాసిన కథలు ,డైరెక్ట్ చేసిన సినిమా లు అంత పెద్ద హిట్లు గా నిలిచాయి.కానీ కొన్ని సంవత్సరాల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ,కమెడియన్ గా సినిమా ల లో నటిస్తూ ,ఒక పక్క వైస్సార్సీపీ పార్టీ లో ఆక్టివ్ గా కనిపిస్తున్నారు,పోసాని పార్టీ కి చేసిన సేవలు కి ముఖ్యమంత్రి జగన్ తన కి ‘ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్’ గా పదవి ఇచ్చారు. ఇటీవల ఒక మీడియా సమావేశం లో తనని బాలకృష్ణ జగన్ మీద చేసిన వ్యాఖ్యల మీద స్పందించమని అడిగిన విలేఖరుల తో బాలకృష్ణ ఒక సైకో అని అంటూ ,అయన గురించి ఇలా మాట్లాడారు.

బాలకృష్ణ ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ మీద ,ముఖ్యమంత్రి జగన్ గారి మీద కామెంట్ చేయకపోతే మీరు ఆశ్చర్య పోవాలి కానీ కామెంట్ చేస్తే అవ్వాల్సిన పని లేదు ,అయినా తాను తన ఇంట్లోనే ఇద్దరినీ కాల్చారు అయినా అతని ని ఏమి చేయలేకపోయారు,మీ ఇంట్లో వాచ్ మాన్ సచ్చిపోయిన ఏమి పట్టించుకోకుండా పొద్దునే షూటింగ్ కి వెళ్లిన బాలకృష్ణ సైకో నా లేక జగన్ సైకో నా మీరే చెప్పాలి.బాలకృష్ణ ని జైలు కి పంపాలి వాడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే మనకి అంత మంచిది అన్నారు.

సినిమా ఫంక్షన్ ల లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ ఆడపిల్ల కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి లేక కడుపు అయినా చేయాలి అని చెప్పిన బాలకృష్ణ ఎంత సైకో గాడో మీకు అర్ధం కావాలి.బాలకృష్ణ కి ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటె పోలిస్ స్టేషన్ కి వెళ్లొచ్చు,అయినా కానీ తన దగ్గర గన్ ఉంది అని ఇద్దర్ని కాల్చిన కూడా ఒక్క రోజు కూడా స్టేషన్ లో ఉండలేకోపోయాడు అంటే మీకు అర్ధం కావడం కేదా ఆయన సైకో అని ,మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుని బయట కి వచ్చిన వాడు కూడా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడం హాస్యాస్పదం.

400 views