జబర్దస్త్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతగానో పాపులారిటీ సంపాదించుకున్న కామెడీ షో ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది స్టార్ కమీడియన్స్ వెలుగులోనికి వచ్చారు అలా వచ్చిన వారిలో ఒకరు ఆటో రాంప్రసాద్ ఈయన ప్రస్తుతం అన్ని కామెడీ షోలో ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉంటారు వాళ్ళ కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు జబర్దస్త్ షో వీళ్లకు ఎంతగానో పేరు ప్రఖ్యాతలు దక్కాయి కాకుండా వీళ్ళు అంటే సినిమాల్లో కూడా కొన్ని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి ప్రస్తుతం ఉన్న కమెడియన్సులో స్టార్ కమెడియన్స్ గా పేరును సంపాదించుకున్నారు వీళ్ళు కామెడీ చేయకపోయినా వీళ్ళు స్టేజ్ మీద కనిపిస్తే చాలు ఎంతగా ఎంతమంది ఆనందంగా ఫీల్ అవుతారు
అంతేకాదు ఈయన స్కిట్లో ప్రదర్శించడమే కాకుండా వెనకాల స్క్రిప్ట్ రైటర్ కూడా ఈయనే ఈన రాసే స్క్రిప్ట్లు చాలా వరకు అన్నీ కూడా సూపర్ హిట్గా జబర్దస్త్ షోలో నిలిచిపోయాయి ఈయన రాసే డైలాగ్స్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంది షోలో ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ చాలా స్పాట్నిటీగా ఉంటారు స్టిక్ లో ఎవరు ఎంతమంది ఏమైనా నవ్వుతా ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు ఇలా షోలు చేస్తుంటే మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 లో రాంప్రసాద్ కు ఆ సినిమాలో నటించే అవకాశం దక్కింది
ప్రస్తుతం రాంప్రసాద్ వరుస సినిమా ప్రస్తుతం ఆటో రాంప్రసాద్ ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యారు అయితే అది ఎలా జరిగిందని నేడు నెట్ ఇంట్లో ఫుల్ వైరల్ గా మారింది దీనికోసం అయితే ఈ క్రమంలో ఇది ఎలా జరిగిందంటూ వివరాలు సెర్చ్ చేస్తున్నారు నా కారుకి చిన్న ప్రమాదం జరిగింది ఈయన ఎప్పటిలాగే షూటింగ్ వెళ్తుంటే తుక్కుగూడ ప్రాంతంలో చిన్న యాక్సిడెంట్ జరిగింది రాంప్రసాద్ గారు ఎనకనుండి ఒక ఆటో ఢీ కొనడం అనేది జరిగింది ఆ తర్వాత రాంప్రసాద్ కార్ ముందు ఉన్న కారును ఢీకొట్టడం జరిగింది ఈ ప్రమాదంలో రాంప్రసాద్ కు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు ఈ విషయం తెలిసిన అభిమానులు ఆందోళనకు గురయ్యారు ముఖ్యంగా ఈయన సుడిగాలి సుదీర్ గెటప్ శీను రాంప్రసాద్ జబర్దస్త్ షోలో చేశా హంగామా అంతా ఇంకా కాదు వీళ్ళు ముగ్గురు కలిస్తే చాలు అల్లరి అల్లరి చేస్తారు సుధీర్ గెటప్ శీను జబర్దస్త్ విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ జబర్దస్త్ లో రైటర్ గా కొనసాగుతూనే ఉన్నారు లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం జరుగుతుంది