Sunishith: మరో సారి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన సునిశిత్!

Posted by venditeravaartha, May 30, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సోషల్ మీడియా పుణ్యమా అని టాలెంట్ ఉన్న కొంత మంది షార్ట్ ఫిలిమ్స్ ,రీల్స్ ,షోస్ ద్వారా బాగా పాపులర్ అయ్యి టీవీ ,వెబ్ సిరీస్ ,మూవీ ల లో అవకాశాలు తెచ్చుకుంటూ ఉంటె మరి కొంత మంది తమ పాపులారిటీ తో యూట్యూబ్ లో వీడియోస్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు.కానీ చాల తక్కువ మంది పాపులారిటీ ,ఫేమ్ కోసం లేని ఉన్నట్లు చెప్పుకుని ఫేమస్ అవ్వాలి అని చేస్తుంటారు అందులో ఈ మధ్య మరి ఎలాంటి ఎక్కువ చేస్తూ అందరి చేత దెబ్బలు తింటున్నాడు సాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్(Sunishith).మొదట్లో తన మాటలు విని వీడు ఏదో ఫేమస్ కావడం కోసం ఎలా చేస్తున్నాడు అని లైట్ తీసుకున్న ఆ తరువాత ఇతని చేసే వాటికి విసుగు వచ్చి మొన్న ఏ మధ్యనే ఒక హీరో ఫ్యాన్స్ కొట్టారు అయినా కూడా తాను మారాను అని మరొక హీరో మీద విమర్శలు చేసాడు సునిశిత్.

sunishith on media

మొదట తనకి వచ్చిన అవకాశాలు ను మహేష్ బాబు ,రామ్ చరణ్ ,రవి తేజ ,ఎన్టీఆర్ లాంటి వారు లాగేసుకున్నారు అని దాని వలన తాను ఇలా అయిపోయాను అని చెప్పిన సునిశిత్ తాను ఇండస్ట్రీ లో పెద్ద హీరో అని చాల మంది హీరోయిన్ ల తో తనకి లవ్ ఎఫ్ఫైర్ లు కూడా ఉన్నాయి అని హీరోయిన్ లావణ్య తో తనకి పెళ్లి కూడా అయింది అని చెప్పాడు.ఇక ఏ మధ్య రామ్ చరణ్ భార్య ఉపాసన తాను గోవా కి లాంగ్ డ్రైవ్ వెళ్ళాం అని రామ్ చరణ్(Ram charan) తనకి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడం తో ర్మ చరణ్ అభిమానులు సునిశిత్ అపార్ట్మెంట్ దగ్గర కి వెళ్లి మరి దేహ శుద్ధి చేసారు.దాని తర్వాత రామ్ చరణ్ అభిమానులకి క్షమాపణ చెప్పిన సునిశిత్ మరల తన బుద్దిని మార్చుకోలేదు.ఇది జరిగిన రెండు రోజులకే ఎన్టీఆర్ మీద విమర్శలు చేసాడు.

sunishit on ntr

జూనియర్ ఎన్టీఆర్(Jr.Ntr) పెద్ద స్టార్ అని మాత్రమే అందరికి తెలుసు అని కానీ ఎన్టీఆర్ నీలి ఫిలిమ్స్ చేసిన వీడియోస్ తన దగ్గర ఉన్నాయి అని.అవి కానీ బయట పెడితే నన్ను చంపేస్తాను అని బెదిరించాడు అని చెప్పాడు.ఈ మాటలకి కోపానికి గురి అయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సునిశిత్ ని పట్టుకుని చితకబాదారు.ఇంకో సారి ఎన్టీఆర్ కానీ ఇంకో హీరో ల గురించి కానీ లేని పోనీ మాటలు మాట్లాడవు అంటే చంపేస్తాము అని చెప్పి ఎన్టీఆర్ కి వారి అభిమానులకి సారీ చెప్పించారు.రామ్ చరణ్ ,ఎన్టీఆర్ అభిమానుల దగ్గర దెబ్బలు తిన్న తర్వాత అయినా వీడు మారతాడో లేక మరల అలానే ఉంటాడు ఏమో చూడాలి.

741 views