anhvi Kapoor: వైరల్ అవుతున్న జాన్వీ కపూర్ ఫోటోలు.!

Posted by venditeravaartha, April 16, 2025
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవూడ్ లోకి దేవర చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. తర్వాత ఈ ముద్దుగుమ్మ బుచ్చిబాబు దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది అయితే అందం తోను అభినయం తో ఎంతో చాల చక్కగా నాటినుంచే ఈ భామ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తూనే ఉంది. ఫోటో షూట్లతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసి కుర్ర కారుకి పిచ్చెక్కల్లా చేస్తుంది ఫోటో షూట్ లో షూట్ ఎద‌ అందాలను చూపిస్తూ కుర్రాలను రెచ్చగొట్టింది. ఈ భామకి తెలుగులో కూడా చాలా ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం..

Tags :
147 views