Anasuya Bharadwaj:అనసూయని ఆ.. విషయంలో ఇబ్బంది పెట్టిన డైరెక్టర్.. ? ఇందులో నిజం ఎంత..?

Posted by uma, April 10, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్, అందానికి మరో పేరు అని చెప్పొచ్చు.జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న యాంకర్ అనసూయ. తన అందాలతో ఈ షోలో కుర్ర కారుని ఊపేసిందని చెప్పొచ్చు బుల్లితెర పై తన గ్లామర్ ని రుచి చూపించిన ఈ బ్యూటీ ఆ తర్వాత వెండి తెర మీద కూడా అందాల ను ఆరాబోసి అశేషమైన ఫ్యాన్ ఫాలో ని పెంచుకుంది. అనసూయ అందానికి మయిమర్చిపోని వారు అంటూ ఉండరు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ ని అభిమానులతో పంచుకుంటూ కుర్రాల హృదయాల్లో ప్రకంపనలే పుట్టిస్తుంటారు అనసూయ తన యాంకరింగ్ కు గుడ్ బై చెప్పి వెండితెర మీద, అవకాశాలు అందిపుచ్చుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు అనసూయ. టాలీవుడ్ లో తను చేసే ప్రతి క్యారెక్టర్ కి, న్యాయం చేయడంలో అనసూయ ముందుంటారు. క్యారెక్టర్ చిన్నది, పెద్దది అని తేడా లేకుండా ఇచ్చిన క్యారెక్టర్ లో జీవించేస్తారు అనసూయ. మరోవైపు ఈమె కొన్ని వివాదాలు కూడా మాట్లాడి తన డేరింగ్ ని చూపిస్తుంటారు .ఇప్పుడు అనసూయ గురించి ఒక వార్త వైరల్ గా మారింది దాని గురించి తెలుసుకుందాం..

అనసూయ జబర్దస్త్ పాపులారిటీ తర్వాత వెండి తెర మీద నటించిన సినిమాల్లో రంగస్థలం, క్షణం, యాత్ర ,పుష్ప ,రీసెంట్ గ విమానం సినిమాలలో విలక్షణ పాత్రలు పోషించారని చెప్పొచ్చు. వరుసగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు అనసూయ ఇప్పుడు తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా నటించడానికి అవకాశాలు రావడంతో బుల్లితెరకు పూర్తిగా గుడ్ బై చెప్పేసారు అనసూయ ప్రస్తుతం ఒక సినిమాకి లక్షల్లో పారితోషకం తీసుకుంటున్నారు. తనపై విమర్శ చేసే వారికి అనసూయ ఎప్పుడు గట్టిగానే కౌంటర్ ఇస్తూ ఉంటారు.

మరి అలాంటిది తాజాగా ఒక స్టార్ డైరెక్టర్ అనసూయను టార్చర్ చేస్తున్నాడని విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తన కోరిన కోరిక తీరిస్తే అదిరిపోయే క్యారెక్టర్ ఒక సినిమాలో ఇస్తానంటూ ఇబ్బంది పెడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే అనసూయ డైరెక్టర్ కు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చిందని సమాచారం.ఆయినా ఆ డైరెక్టర్ వెంట పడుతున్నాడని లేకపోతే కెరియర్ నేను నాశనం చేస్తానని బెదిరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. ఆ డైరెక్టర్ ఎవరు అయ్యుంటారని నేటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఇదే నిజమైతే అనసూయ ఆ డైరెక్టర్ ఎవరన్నది డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇన్ డైరెక్ట్ గా అయినా చెప్పేది ఎందుకంటే ఆమె ఎప్పుడు ఏదో ఒక విషయంలో విమర్శలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటుంది అలాంటిది ఆమెకే ఇబ్బంది వస్తే బయటికి రాకుండా ఉంటుందా అన్నది కూడా ఇప్పుడు కొంత సందేహంగా ఉందని నెటిజెన్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే అనసూయ భరద్వాజ్ ఇటీవల ‘రజాకార్’ సినిమాలో నటించింది ఆ సినిమా లో ఆమె పాత్రకు తగిన న్యాయం చేశారని చెప్పొచ్చు ప్రస్తుతం తమిళ చిత్రం ఫ్లాష్ బ్యాక్, పుష్ప 2 ది రూరల్ చిత్రాలు లైన్లో పెట్టింది అమ్మడు. ఈ సినిమాలతో పాటు బాలీవుడ్ లో అవకాశం వచ్చినట్లు సమాచారం.

1606 views